Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాక్ పెయిన్ వేధిస్తుందా.. ఇలా చేస్తే..?

Webdunia
మంగళవారం, 16 అక్టోబరు 2018 (10:50 IST)
సాధారణంగా అందరిని బాధపెట్టే సమస్య నడుమునొప్పి. ఈ సమస్య దేని వలన వస్తుందంటే ఆహార లోపం, శరీరంలో విటమిన్స్ లేకపోవడం వలన ఎముకలు బలాన్ని కోల్పోయి ఇటువంటి నొప్పులు వచ్చే అవకాశాలున్నాయి. ఈ నొప్పి నుండి ఉపశమనం లభించేందుకు విటమిన్ డి గల ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
గుడ్డులో శరీరానికి అవసరమైయ్యే విటమిన్ డి 6 శాతం లభిస్తుంది. కొందరైతే గుడ్డులోని పచ్చసొనను పారేస్తుంటారు. అలా చేయకూడదు. ఎందుకంటే ఆ పచ్చిసొనలోని విటమిన్ డి అధికంగా దొరుకుతుంది. కనుక ప్రతిరోజూ క్రమం తప్పకుండా గుడ్డు తీసుకుంటే నడుమునొప్పి తగ్గుముఖం పడుతుంది.
 
చేపలంటేనే గుర్తుకు వచ్చేది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఇది శరీరానికి అవసరమైయ్యే విటమిన్ డిను అందిస్తుంది. చేపలు తీసుకుంటే ఎముకలు బలంగా ఉంటాయి. తద్వారా నడుమునొప్పి వంటి సమస్యరాదు. చాలామంది చీజ్ అంటే పడిచస్తుంటారు. దీనిని తీసుకోవడం వలన శరీరానికి కావలసిన పోషక విలువలు పుష్కలంగా అందుతాయి. దాంతో బ్యాక్ పెయిన్‌కి చెక్ పెట్టవచ్చును.   

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments