వర్షాకాలం: డెంగ్యూ జ్వరానికి దివ్యౌషధం బొప్పాయి ఆకులు

Webdunia
గురువారం, 31 అక్టోబరు 2019 (11:36 IST)
వర్షాకాలంలో డెంగ్యూ జ్వరం వ్యాపిస్తోంది. వర్షాకాలంలో జ్వరానికి బొప్పాయి ఆకులు దివ్యౌషధంగా పనిచేస్తాయి. తేనెతో బొప్పాయి ఆకుల రసాన్ని కలిపి తీసుకుంటే డెంగ్యూ పరారవుతుంది. అంతేగాకుండా 12 గంటల్లోపు ప్లేట్‌లైట్స్ సంఖ్య పెరిగిపోతోంది. 
 
బొప్పాయి ఆకుల్లో ఎన్నో ఫ్లేవనాయిడ్స్‌, అల్కాలాయిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కాస్త చేదుగా ఉన్నప్పటికీ వీటిని తింటే 24 గంటల్లో ప్లేట్‌లెట్‌ కౌంట్‌లో పెరుగుదల కనిపిస్తుంది.
 
ఎర్రటి దానిమ్మ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఉంటాయి. రోగనిరోధక శక్తికి ఇవి బాగా తోడ్పడతాయి. రక్తంలోని ప్లేట్‌లెట్ల కౌంట్‌ పెరగడానికి దానిమ్మ గింజలు దోహదం చేస్తాయని తాజా అధ్యయనంలో తేలింది. 
 
నిమ్మ, కమలాఫలం, కివీ, పాలకూర, ఉసిరి, బ్రొకోలీల్లో విటమిన్‌ సి సమృద్ధిగా లభిస్తుంది. ఇది ఫ్రీ రాడికల్‌ వల్ల జరిగే నష్టాన్ని తగ్గించి ప్లేట్‌లెట్లను పెంపు చేస్తుంది. వీటిని భోజనానికి భోజనానికి మధ్య సలాడ్స్‌గానూ తీసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సినిమా అవకాశాల పేరుతో 13 యేళ్ల బాలికపై అత్యాచారం

Jagan: మూడు రాజధానుల విషయంపై నోరెత్తని జగన్.. అదో పెద్ద స్కామ్ అంటూ..?

ఐటీ ఉద్యోగుల రద్దీకి బ్రేక్.. నగరం మధ్యలో కొత్త ఎక్స్‌ప్రెస్ వే.. ఎక్కడంటే?

కొత్త సంవత్సర వేడుకలు.. సైబరాబాద్ పోలీసుల కొత్త మార్గదర్శకాలు

ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ ఎమోషనల్ సాంగ్

హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈషా సినిమా చూడొద్దు : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

ఏవీఎం శరవణన్ భౌతికకాయానిక నివాళులు.. సూర్య కంటతడి

నా నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు ఆశించకండి : రాజ్ నిడిమోరు మాజీ భార్య

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

తర్వాతి కథనం
Show comments