Webdunia - Bharat's app for daily news and videos

Install App

చలికాలంలో అల్లం, వెల్లుల్లిని తీసుకుంటే?

Webdunia
శుక్రవారం, 6 డిశెంబరు 2019 (14:42 IST)
చలికాలంలో ఎలాంటి ఆహారం తీసుకుంటే అనారోగ్య సమస్యల నుంచి గట్టెక్కవచ్చునో తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే. శీతాకాలంలో జలుబు, దగ్గు వంటి సమస్యలు వేధిస్తుంటాయి. ఇలాంటి అనారోగ్య సమస్యలను దరిచేరనివ్వకూడదంటే.. వ్యాధినిరోధక శక్తి కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. హాయిగా నిద్రపోవాలి.
 
వ్యాయామం తప్పనిసరిగా వుండాలి. ముఖ్యంగా అల్పాహారంలో ఓట్స్ వుండేలా చూసుకోవాలి. నట్స్, యాపిల్స్, పియర్స్, క్రాన్‌బెర్రీస్ వంటివి తీసుకోవాలి. అలాగే పాలకూర, ఆకుకూరలు, కూరగాయలు ఆహారంలో భాగం చేసుకోవాలి. 
 
ఇంకా మాంసాహారంలో చేపలు, కోడిగుడ్లు వంటివి చేర్చడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. అల్లం, వెల్లుల్లిని డైట్‌లో చేర్చుకుంటే జలుబు, దగ్గు వంటి రుగ్మతలను దూరం చేసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments