Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధుమేహ వ్యాధిగ్రస్తులకు రుచితో రాజీపడకుండా..?

మధుమేహ వ్యాధిగ్రస్తులు రుచితో రాజీపడకుండా చిరుధాన్యాలైన రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, సామలు, అరికలతో చేసిన ఇన్‌స్టెంట్ టిఫిన్స్, స్నాక్స్, కిచిడీలు తయారు చేసుకుని తీసుకోవచ్చు. తద్వారా మధుమేహాన్ని

Webdunia
బుధవారం, 27 జూన్ 2018 (10:43 IST)
మధుమేహ వ్యాధిగ్రస్తులు రుచితో రాజీపడకుండా చిరుధాన్యాలైన రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, సామలు, అరికలతో చేసిన ఇన్‌స్టెంట్ టిఫిన్స్, స్నాక్స్, కిచిడీలు తయారు చేసుకుని తీసుకోవచ్చు. తద్వారా మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


చిరుధాన్యాల్లోని పీచు మలబద్ధకం బారిన పడకుండా చేస్తుంది. వీటిల్లోని పిండి పదార్థాలు నిదానంగా జీర్ణమవుతాయి కాబట్టి రక్తంలో గ్లూకోజ్‌ త్వరగా కలవదు. తద్వారా మధుమేహం నియంత్రణలో వుంటుంది. 
 
ఇవి పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందేందుకు తోడ్పడుతుంది. చిరుధాన్యాల్లో ప్రొటీన్‌ శాతం ఎక్కువ. ఫలితంగా గుండెజబ్బుల నివారణకు ఇవి ఎంతగానో తోడ్పడుతాయి. చిరుధాన్యాల మూలంగా ట్రైగ్లిజరైడ్ల స్థాయిలు తగ్గుతాయి. వీటిల్లోని మెగ్నీషియం పార్శ్వ నొప్పి, గుండెపోటు ముప్పు తప్పడానికి తోడ్పడుతుంది. అలాగే నియాసిన్‌ కొలెస్ట్రాల్‌ తగ్గేలా చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గంజాయి స్మగ్లర్ల సాహసం : పోలీసుల వాహనాన్నే ఢీకొట్టారు.. ఖాకీల కాల్పులు..

రన్‌వేను బలంగా ఢీకొట్టిన విమానం తోకభాగం... ఎక్కడ?

ఎల్విష్ యాదవ్ నివాసం వద్ద కాల్పుల కలకలం

ఆపరేషన్ సిందూర్‌తో భారీ నష్టం - 13 మంది సైనికులు మృతి

ఒరిస్సా వాసుల పంట పడింది... పలు జిల్లాల్లో బంగారు నిక్షేపాలు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

తర్వాతి కథనం
Show comments