Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోధుమ రవ్వతో చేసిన ఆహారాలు తీసుకుంటే..?

Webdunia
శనివారం, 2 మార్చి 2019 (10:38 IST)
గోధుమరవ్వతో తయారుచేసిన ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. రోజూ స్నాక్స్ టైమ్‌లో గోధుమ రవ్వతో చేసిన ఆహారం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. గోధుమ రవ్వలో శరీర బరువు తగ్గించడానికి సహకరిస్తాయి. వీటిలో ఎక్కువ మోతాదులో పోషకాలు, తక్కువ క్యాలరీలు ఉంటాయి. రోజూ గోధుమ రవ్వను తింటే శరీరానికి తక్కువ క్యాలరీలు అందుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.  
 
గోధుమ రవ్వలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను సజావుగా జరగడానికి సహాయపడుతుంది. శరీరంలోని అన్ని భాగాల విధులు ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. తీసుకున్న ఆహారం చక్కెరగా మారకుండా ఈ గోధుమ రవ్వ చూస్తుంది. దీనివలన రక్తంలో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వాళ్లు మీ రోజువారీ డైట్ లో గోధుమరవ్వను చేర్చుకోవడం మంచిది.

గోధుమ రవ్వలో పుష్కలంగా ప్రోటీన్‌లు ఉంటాయి. తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఇలా కొవ్వు పదార్థాలు లేని ఆహారం తీసుకోవడం వల్ల ఈజీగా శరీర బరువు తగ్గించుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

ట్రోల్స్ ధాటికి టెక్కీ ఆత్మహత్య.. ఏమైంది.. ఎక్కడ?

గుజరాత్‌లో నవ వధువును కిడ్నాప్ చేసిన సాయుధ దుండగులు!!

మహిళ కడుపులో 570 రాళ్లు: షాక్ అయిన డాక్టర్లు

తప్పు చేయనపుడు భయపడొద్దు.. స్వదేశానికి వచ్చెయ్.. ప్రజ్వల్‌కు వినతి

కేసీఆర్‌ కల చెదిరింది.. తెలంగాణ ఆవిర్భవించి దశాబ్దం.. సీన్‌లోకి సోనియమ్మ

థియేటర్లు బాగానే సంపాదించాయిగా... ఇప్పుడు మొత్తం పోయింది... గోవిందా!

సహచర నటి పవిత్ర ఎడబాటును భరించలేక నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య!!

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

తర్వాతి కథనం
Show comments