Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎర్ర బియ్యం అన్నాన్ని తింటే ఏంటి ప్రయోజనం?

సిహెచ్
శుక్రవారం, 5 జనవరి 2024 (23:31 IST)
ఎర్ర బియ్యం- రెడ్ రైస్‌. ఈ బియ్యంలో ఆంథోసైనిన్‌ల వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎర్ర బియ్యం వినియోగం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇంకా ఏమేమి ప్రయోజనాలు వున్నాయో తెలుసుకుందాము. ఎర్ర బియ్యం తినడం వల్ల శరీరంలోని కణాలపై మంచి ప్రభావం చూపి ఆరోగ్యంగా ఉంచుతుంది.
 
ఎర్రటి బియ్యం లోపల యాంటీఆక్సిడెంట్లు పుష్కలం. ఈ బియ్యంలో మాంగనీస్ లభిస్తుంది. ఎర్ర బియ్యం తినడం వల్ల రక్తహీనత తగ్గి శరీరంలో రక్త స్థాయి పెరుగుతుంది. సాధారణ ఎర్ర బియ్యంలో ఐరన్ ఉండటంతో అది రక్తాన్ని పెంచడానికి పనిచేస్తుంది.
 
ఎర్ర బియ్యం తీసుకోవడం మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరం. రెడ్ రైస్ తినడం వల్ల చక్కెర స్థాయి పెరగదు. ఎర్రటి అన్నం తినడం వల్ల జీర్ణ సంబంధ వ్యాధులు తగ్గుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణ టీడీపీ చీఫ్‌గా నందమూరి సుహాసిని.. చంద్రబాబు ప్లాన్ ఏంటి..?

చెప్పపెట్టకుండా బయటకు ఎందుకు వెళ్లారే దొంగముండల్లారా... లేడీ ప్రిన్సిపాల్ బూతులు (Video)

నోబెల్ శాంతి బహుమతి కోసం ఇమ్రాన్ ఖాన్ పేరు నామినేట్!

దంతెవాడలో ఎన్‌కౌంటర్ - శాఖమూరి అప్పారావు భార్య మృతి!

అనకాపల్లి-అచ్యుతాపురం మధ్య 4 లైన్ల రోడ్డు రాబోతోంది: నారా లోకేష్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

తర్వాతి కథనం
Show comments