ఎర్ర చందనం. ఇది ఫర్నిచర్ తయారీకి బాగా ఉపయోగించబడుతుంది. అలాగే సాంప్రదాయ ఔషధాలలో, మధుమేహం, చర్మ వ్యాధులు, పుండ్లు, కంటి వ్యాధులు, పాము-తేలు కుట్టడాలకి విరుగుడుగా ఉపయోగిస్తారు. తగ్యేదేలే అనే ఈ వ్యాధులకు ఎర్ర చందనంతో తగ్గించవచ్చు. అవేమిటో తెలుసుకుందాము.
ఎర్ర చందనం ప్రత్యేకించి చర్మ రుగ్మతలకు చికిత్సగా ఉపయోగపడుతుంది. అధిక దాహం నుండి ఉపశమనం కలిగించే శక్తి దీనికి వుంది. శరీరం మంట వంటి సమస్యలకు ఇది ఔషధంగా వుపయోగపడుతుంది.
దీర్ఘకాలిక దగ్గు- జలుబుతో బాధపడేవారికి ఎర్ర చందనంతో నయం అవుతుంది. ఎర్ర చందనం స్కిజోఫ్రెనియా చికిత్సకు సహాయపడుతుంది. ఎర్ర చందనం సారం జుట్టు పెరుగుదలకి తోడ్పడుతుంది. ఎర్ర చందనం ఆరోగ్యకరమైన రక్త శుద్ధికి తోడ్పడుతుంది.