Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ మష్రూమ్ సూప్ తాగితే.. ఏంటి లాభం?

Webdunia
మంగళవారం, 16 జూన్ 2020 (13:52 IST)
Mushroom soup
పుట్టగొడుగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పుట్టగొడుగులు గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. రక్తనాళాల్లోని కొవ్వును కరిగిస్తుంది. గుండెకు రక్తప్రసరణ మెరుగయ్యేలా చేస్తుంది. అలాగే రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ పెడుతుంది. అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. పుట్టగొడుగుల్లోని ధాతువులు గుండె సంబంధిత రోగాలను దూరం చేస్తాయి. 
 
శరీరంలోని అనవసరపు కొవ్వును దరిచేరనివ్వదు. రక్తపోటును దూరం చేసే పొటాషియం శాతాన్ని తగ్గిస్తాయి. మోకాళ్ల నొప్పిని తగ్గించడంలోనూ, సంతాన సాఫల్యతను పెంచడంలో పుట్టగొడుగులు భేష్‌గా పనిచేస్తాయి. మహిళలకు గర్భాశయ రోగాలకు చెక్ పెడతాయి. రోజూ మష్రూమ్ సూప్ తీసుకుంటే మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వుండదు. 
 
రోజూ పుట్టగొడుగుల సూప్ తాగితే.. అనారోగ్య సమస్యలు వుండవు. మష్రూమ్, క్యాబేజీ, పచ్చబఠాణీలతో సూప్ లేదా కూరలు తయారు చేసి తీసుకోవడం ద్వారా ఒబిసిటీ దరిచేరదని వైద్యులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీ విద్యా నమూనాను ప్రపంచానికి ఉదాహరణ మార్చాలి.. నారా లోకేష్ పిలుపు

2026-27 విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం

Heavy Rains : హైదరాబాద్ వాసులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి.. పోలీసులు

ప్రవాసీ రాజస్థానీ దివస్ లోగోను ఆవిష్కరించిన రాజస్థాన్ ముఖ్యమంత్రి

పోలీస్ స్టేషన్‌కి సాయం కోసం వెళ్తే.. అందంగా వుందని అలా వాడుకున్నారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

YVS: మాతృ మూర్తి రత్నకుమారి అస్తమం పట్ల వై వీ ఎస్ చౌదరి జ్నాపకాలు

Dirictor Sujit: రామ్ చరణ్ కు సుజిత్ చెప్పిన కథ ఓజీ నేనా..

ప్రేయసి కి గోదారి గట్టుపైన ఫిలాసఫీ చెబుతున్న సుమంత్ ప్రభాస్

సుధీర్ బాబు జటాధర నుంచి ఫస్ట్ ట్రాక్ సోల్ అఫ్ జటాధర రిలీజ్

Shraddha Srinath: గేమింగ్ డెవలపర్‌గా నటించడం ఛాలెంజ్ గా వుంది: శ్రద్ధా శ్రీనాథ్

తర్వాతి కథనం
Show comments