Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోరింట అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటో తెలుసా?

Webdunia
బుధవారం, 12 అక్టోబరు 2022 (21:33 IST)
గోరింటాకు పెట్టుకోవడం వెనుక ఆరోగ్య రహస్యాలు దాగి వున్నాయి. గోరింటను అరచేతులకు, పాదాలకు అప్లై చేయడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. ర్షాకాలంలో అనేక సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాన్ని గోరింట నిరోధిస్తుంది. గోరింట ఆకులను గ్రైండ్ చేసి చేతులపై ఉంచుకుంటే చేతులపై గరుకుతనం పోతుంది.

 
గోళ్లపై గోరింటాకు రాయడం వల్ల గోళ్లు ఆరోగ్యంగా వుంటాయి. గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా నిరోధించే శక్తి హెన్నా ఆకులకు ఉంది. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండాలంటే హెన్నా లీఫ్ వాటర్ వైద్యుని సూచన మేరకు తాగవచ్చు.

 
హెన్నా పేస్టును తలనొప్పిగా ఉన్నప్పుడు నుదుటిపై రాసుకుంటే తగ్గుతుంది. గోరింట ఆకులను నీళ్లలో నానబెట్టి పుక్కిలిస్తే గొంతు బొంగురుపోవడం, గొంతు నొప్పి నయమవుతాయి. గోరింట పువ్వును గుడ్డలో చుట్టి తలపై పెట్టుకుంటే మంచి నిద్ర పడుతుంది.

సంబంధిత వార్తలు

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

తర్వాతి కథనం
Show comments