Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంజారాహిల్స్‌ స్టోర్‌ వద్ద అక్టోబర్‌ 14-15 తేదీలలో ప్యూర్‌ ఫాసెట్స్‌ ప్రత్యేక ప్రదర్శన

Webdunia
బుధవారం, 12 అక్టోబరు 2022 (16:14 IST)
హైదరాబాద్‌లో సుప్రసిద్ధ జ్యువెలరీ ఔట్‌లెట్‌లలో ఒకటైన ప్యూర్‌ ఫాసెట్స్‌, ఈ సీజన్‌ కోసం తమ ప్రీ దివాలీ ఎగ్జిబిషన్‌లో భాగంగా నగర ప్రజల కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసిన కలెక్షన్‌, వినూత్నమైన కళాత్మక ఆభరణాలతో ఓ ప్రదర్శన చేయనుంది. వీటిని ప్యూర్‌ ఫాసెట్స్‌ స్టోర్‌, ప్లాట్‌ నెంబర్‌ 15, రోడ్‌ నెంబర్‌ 10, సబ్యసాచి షోరూమ్‌ పక్కన, బంజారాహిల్స్‌, హైదరాబాద్‌ వద్ద అక్టోబర్‌ 14-15 తేదీలలో ప్రదర్శించనున్నారు.
 
గత మూడు తరాలుగా యూరోప్‌, యుఎస్‌ఏ, మిడిల్‌ ఈస్ట్‌ మార్కెట్‌లకు వజ్రాలు, ఫైన్‌ జ్యువెలరీ ఎగుమతి చేసే వ్యాపారంలో ప్యూర్‌ ఫాసెట్స్‌ ఎల్‌ఎల్‌పీ ఉంది. వీరు గతంలో సుప్రసిద్ధ జ్యువెలరీ డిజైనర్‌ శ్రీమతి శోభా అసర్‌తో భాగస్వామ్యం చేసుకున్నారు. 2017లో రిటైల్‌ జ్యువెలరీ అవార్డులు వద్ద సున్నితమైన బొటిక్‌ ఫైన్‌ జ్యువెలరీ రిటైలింగ్‌లో బెస్ట్‌ డిజైన్‌ మొదలు బెస్ట్‌ రిటైలర్‌ వరకూ ఆరు విభాగాలలో అవార్డులను ఆమె అందుకున్నారు. నేడు, ప్యూర్‌ ఫాసెట్స్‌ తమ వినియోగదారుల అవసరాలను తమ సొంత బ్రాండ్‌ ప్యూర్‌ ఫాసెట్స్‌ ఎల్‌ఎల్‌పీ ద్వారా అందుకోవడం కొనసాగిస్తోంది.
 
ప్యూర్‌ ఫాసెట్స్‌ ఎల్‌ఎల్‌పీ యజమాని శ్రీమతి పవిత్ర గాంధి, లగ్జరీ లైఫ్‌స్టైల్‌ వీకెండ్‌ కింద 150కు పైగా టాప్‌ గ్లోబల్‌ రిటైల్‌ బ్రాండ్లతో భాగస్వామ్యం చేసుకున్నారు. ఈ భాగస్వామ్యంతో, ఆమె తన జ్యువెలరీ వెంచర్‌కు సంబంధించి ప్రతి ఒక్కరి దృష్టినీ ఆకర్షించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఖాతాదారుల అవసరాలను తీర్చడంలోనూ ఇది ఆమెకు సహాయపడింది. భారతదేశంలో అగ్రగామి ఆభరణాల బ్రాండ్‌లతో భాగస్వామ్యం చేసుకోవడం వల్ల ఈ ప్రాంతం, సంస్కృతి, ఆభరణాల డిజైనింగ్‌, రిటైలింగ్‌ పరంగా సంప్రదాయాల పట్ల పూర్తి అవగాహన శ్రీమతి గాంధీకి లభించింది.
 
రాబోతున్న ఎగ్జిబిషన్‌ గురించి ఆమె మాట్లాడుతూ, ‘‘ భౌతికంగా షాప్‌లకు వెళ్లడం, నూతన, రాబోతున్న ధోరణులను వ్యక్తిగతంగా పరిశీలించడం ఇప్పుడు మరీ ముఖ్యంగా కొవిడ్‌ మహమ్మారి అనంతర కాలంలో బాగా పెరిగింది. లాయల్‌ కస్టమర్లుతో అనుబంధం మరింత బలోపేతం చేసుకోవడానికి, నూతన వినియోగదారులను కలుసుకోవడానికి అత్యుత్తమ మార్గంగా ఎగ్జిబిషన్‌లు నిలుస్తాయి’’ అని అన్నారు.
 
సెలబ్రిటీ డిజైనర్లు, బ్రాండ్లతో ప్యూర్‌ ఫాసెట్స్‌ భాగస్వామ్యం చేసుకోవడంతో పాటుగా గతంలో ఎన్నడూ చూడని వినూత్న అనుభవాలు, ఉత్పత్తులను సృష్టిస్తుంది. దీనికోసం, అంతర్జాతీయ బ్రాండ్లకు చెందిన  అగ్రగామి ప్రొడక్షన్‌ మేనేజర్లను నియమించుకుని రంగులు, శైలిలు, డిజైన్లు పరంగా తాజా ధోరణులను దృష్టిలో పెట్టుకుని ఫైన్‌ ట్రెడిషనల్‌ జ్యువెలరీని ఎంపిక చేసి, యువతరానికి అందుబాటు ధరలలో విలాసాన్ని అందిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Jagan With Vijayamma: వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ అంత్యక్రియలకు విజయమ్మ-జగన్

Krystyna Pyszkova: యాదగిరి గుట్టలో మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్జ్కోవా (video)

ఓటర్ గుర్తింపు - ఆధార్ కార్డుల అనుసంధానానికి కేంద్రం పచ్చజెండా!

వరంగల్ అమ్మాయి, అమెరికా అబ్బాయి.. తెలంగాణలో డుం.. డుం.. డుం.. (Video)

విజయవాడలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీలు ప్రారంభం- బాబు, పవన్ కూడా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

Jwala Gutta: గుండె జారి గల్లంతయ్యిందేలో ఐటమ్ సాంగ్‌తో ఇబ్బంది పడ్డాను.. జ్వాలా గుత్తా

Keerthy Suresh సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కీర్తి సురేష్

Nag Ashwin: నాని, విజయ్ దేవరకొండ కాంబో సినిమా, కల్కి 2 గురించి నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే

రొమాంటిక్ థ్రిల్లర్ గా కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా: ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము

తర్వాతి కథనం
Show comments