Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాలకులను బుగ్గన వేసుకుని నమిలితే...?

Webdunia
శనివారం, 16 ఫిబ్రవరి 2019 (13:04 IST)
సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లోని వంటింట్లో యాలకులు ఉంటాయి. వీటిని మసాలా కూరల్లో, స్వీటు ఐటమ్స్‌లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కొందరైతే యాలకులు వేసిన ఛాయ్‌ను ఇష్టంగా తాగుతుంటారు. ఇలా కొన్ని వంటకాలకు మంచి రుచిని, సువాసనను అందిస్తాయి యాలకులు.
 
యాలకుల్లో సువాసనలే కాదు.. ప్రత్యేక ఔషధ గుణాలు ఉన్నాయట. యాలకుల్లో పొటాషియం వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. ఇందులోని పొటాషియం గుండె కొట్టుకునే వేగాన్ని పెంచుతుంది. అలాగే రక్తపోటు సమస్య కూడా అదుపులో ఉంటుంది.

యాలకుల్లోని పీచు పదార్థాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్థక సమస్యను నివారిస్తుంది. ప్రతిరోజూ పడుకునే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని పాలల్లో అరచెంచా యాలకుల పొడి, చిటికెడు పసుపు, కొద్దిగా చక్కెర వేసుకుని తాగితే రక్తహీనత తగ్గుతుంది. రక్తసరఫరా సక్రమంగా జరిగేలా చేస్తుంది. 
 
రోజూ రెండు యాలకులను బుగ్గన వేసుకుని నమిలితే మంచి ఫలితం అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. యాలకులను నమిలితే నోటి దుర్వాసన పోయి చిగుళ్ళు, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజూ రెండు యాలకులు తింటే శరీరంలోని హానికరమైన చెడు పదార్థాలు పోతాయి. అంతే కాదు ఎముకల బలానికి, శరీరానికి ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. జుట్టు కూడా రాలదు. అంతేకాదు ఒత్తుగా జుట్టు కూడా వస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

తర్వాతి కథనం
Show comments