ఫ్రెంచ్ ఆనియన్ సూప్...?

Webdunia
శనివారం, 16 ఫిబ్రవరి 2019 (11:39 IST)
కావలసిన పదార్థాలు:
పావుకిలో - తరిగిన ఉల్లిపాయలు
మైదాపిండి - 1 స్పూన్
కూరగాయ ముక్కలు ఉడికించిన నీళ్లు - 1 లీటర్
చక్కెర - 1 స్పూన్
వెన్న -  1 కప్పు
వెల్లుల్లి రెబ్బలు - 2
బిరియానీ ఆకులు - 2
ఉప్పు - తగినంత
మిరియాల పొడి - కొద్దిగా.
 
తయారీ విధానం:
ముందుగా ఒక బౌల్‌లో వెన్న వేసి వేడిచేయాలి. ఆపై అందులో ఉల్లిపాయలు, బిరియానీ ఆకులు వేసి 5 నిమిషాల పాటు వేగించాలి. ఆ తరువాత పుదీనా, మైదాపిండి వేసి బాగా కలుపుకోవాలి. 3 నిమిషాల తరువాత కూరగాయలు ఉడికించిన నీళ్లు పోసి సన్నని మంటపై ముప్పావుగంటసేపు ఉడికించాలి. ఆ తరువాత తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. అంటే ఫ్రెంచ్ ఆనియన్ సూప్ రెడీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

శ్రీవారి ప్రసాదంపై యాంకర్ శివజ్యోతి వివాదాస్పద వ్యాఖ్యలు

ఫ్లైఓవర్ పైనుంచి కారు వెళ్తుండగా డ్రైవర్‌కు గుండెపోటు

పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కేంద్ర జల సంఘం బృందం

బేగంపేట ఎయిర్‌పోర్టులో మహిళా పైలెట్‌పై అత్యాచారం

పోలీసుల ముందు లొంగిపోనున్న 37మంది మావోయిస్టులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

తర్వాతి కథనం
Show comments