Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రెడ్ ఫ్రూట్ తింటే ఏమవుతుంది?

Webdunia
సోమవారం, 26 జూన్ 2023 (21:15 IST)
చూసేందుకు చిన్నసైజు పనసకాయలో వుంటుంది బ్రెడ్ ఫ్రూట్. ఈ పండును తింటుంటే పలు ఆరోగ్య ప్రయోజనాలు ఒనగూరుతాయి. అవేమిటో తెలుసుకుందాము. బ్రెడ్ ఫ్రూట్‌ను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది. ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల బ్రెడ్ ఫ్రూట్ శరీరానికి శక్తిని ఇస్తుంది. ఈ పండులో ఒమేగా, కొవ్వు ఆమ్లాలున్న కారణంగా చర్మం, జుట్టుకు మేలు చేస్తుంది.
 
బ్రెడ్ ఫ్రూట్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఊబకాయంతో బాధపడేవారికి బ్రెడ్ ఫ్రూట్ మంచి ఎంపిక. బ్రెడ్ ఫ్రూట్ జీర్ణవ్యవస్థకు ఉపయోగకరంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో బ్రెడ్ ఫ్రూట్ దోహదపడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments