తలనొప్పి వేధిస్తుంటే... మటన్ తీసుకోవడం మానేయాలా?

తలనొప్పి వేధిస్తుంటే.. మటన్‌ను తీసుకోవడాన్ని తగ్గించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వారానికి ఓసారి మటన్ తీసుకుంటుంటే అది మాసానికి ఓసారిగా మార్చుకోవాలని వారు చెప్తున్నారు.

Webdunia
శనివారం, 13 అక్టోబరు 2018 (10:44 IST)
తలనొప్పి వేధిస్తుంటే.. మటన్‌ను తీసుకోవడాన్ని తగ్గించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వారానికి ఓసారి మటన్ తీసుకుంటుంటే అది మాసానికి ఓసారిగా మార్చుకోవాలని వారు చెప్తున్నారు. 


అలాగే వెన్నను కూడా అధికంగా తీసుకోకూడదని.. వెన్నను అధికంగా తీసుకుంటే కూడా తలనొప్పి తప్పదని వారు చెప్తున్నారు. ఇంకా మసాలా ఫుడ్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది‌. పోషకాలున్న ఆహారాలతో పాటు, మంచి నిద్ర, కొద్దిపాటి వ్యాయామం వంటివి తలనొప్పిని దూరం చేస్తాయి.
 
తలనొప్పి తగ్గాలంటే.. కొద్దిగా రాతి ఉప్పును చేర్చిన పాలను తీసుకోవడం ద్వారా తలనొప్పి మాయం అవుతుంది. ఒక గ్లాసు వేడి నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగితే తలనొప్పి ప్రభావం తగ్గుతుంది. కొబ్బరి నూనె వేడిని తగ్గిస్తుంది. కొబ్బరి నూనెను నుదుటిపై 15 నుంచి 20 నిమిషాల పాటు మసాజ్‌ చేస్తే తలనొప్పి తగ్గుతుంది. 
 
నీరు, వెల్లుల్లి మిశ్రమాన్ని ఒక టేబుల్‌ స్పూన్‌ తీసుకుంటే ఉపశమనం పొందవచ్చు. యాపిల్‌ పండుతో పాటు ఒక గ్లాసు గోరువెచ్చటి పాలు తీసుకున్నా తలనొప్పి మటుమాయం అవుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సత్తెనపల్లిలో నర్సు దారుణ హత్య : ఆర్ఎంపీ వైద్యుడిపై ఆరోపణలు

Kondapalli Toys: 400 ఏళ్ల నాటి కళారూపానికి జీవం.. కొండపల్లి బొమ్మల పండుగ

కూతురు కోసం వెళ్తే.. కర్నూలు ఆస్పత్రి ఆవరణలో భార్యను హతమార్చిన భర్త..

బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. 23మంది సజీవ దహనం

ఇరాన్ వాణిజ్య నౌకను స్వాధీనం చేసుకున్న అమెరికా.. యూఎస్ యుద్ధ నౌకలపై డ్రోన్ల దాడి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: మహేష్ బాబు, రాజమౌళి ల వారణాసి షూటింగ్ కు బ్రేక్ కు కారణం అదే !

Dhanush: ఒకప్పుటి బ్యాంకు దొంగ - కనికరం లేని పోలీస్ అధికారి కథే ధనుష్... కారా ట్రైలర్

మహావతార్ పరశురామ్ ఎవరనేది సస్పెన్స్ తో టైటిల్, గ్లింప్స్ రిలీజ్

రామాయణంపై నా మాటలను వక్రీకరించారు : ప్రకాష్ రాజ్

బావ శ్రీహరి నుంచి సాయం పొందినవారు మంచి పొజిషన్లో వున్నారు కానీ ఇటు తొంగిచూడలేదు: డిస్కో శాంతి

తర్వాతి కథనం
Show comments