Webdunia - Bharat's app for daily news and videos

Install App

తలస్నానం ఎలా చేస్తే కేశాలు భద్రంగా ఉంటాయి? (video)

Webdunia
సోమవారం, 16 డిశెంబరు 2019 (20:44 IST)
చాలామంది తలపై దబాదబా నీళ్ళు పోసేసుకుని వచ్చేస్తుంటారు. కొంతమంది వేడినీళ్ళు అలాగే ఉంటే తలపై పోసేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా తలకు ఇష్టమొచ్చినట్లు షాంపులను వాడేస్తుంటారు. అయితే ఆవిధంగా చేయకూడదట. 
 
వారానికి ఏ రెండు మూడుసార్లో తలస్నానం ఒక పద్ధతిగా చేయాలట. ముందుగా గోరువెచ్చని కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె లేదా ఆల్మండ్ ఆయిల్‌ను తలకు పట్టించాలట. ఆ తరువాత టర్కీ టవల్ తీసుకుని వేడినీటిలో ముంచి పిండేసి తలకు చుట్టుకోవాలట. దీని వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుందట. కుదుళ్ళు కూడా దృఢంగా ఉంటాయట.
 
ఈ వేడినీటి ఆవిరి పద్ధతిని నెలకు ఒక్కసారి అయినా అనుసరిస్తుండాలట. తలస్నానం చేసిన తరువాత మరీ అవసరమైతే మినహా జుట్టును త్వరితంగా ఆరబెట్టుకునే పద్ధతులు అంటే డ్రయ్యర్‌ను వాడటం లాంటివి అనుసరించకూడదట.
 
అలాగే కొద్దిసేపు జుట్టుకు మెత్తని టవల్ చుట్టుకుంటే నీరంతా పీల్చేస్తుందట. తరువాత జుట్టు లూజ్‌గా వదిలేస్తే గాలికి సహజంగా ఆరిపోతుంది. జుట్టు మెరుపులీనుతూ ఉండాలన్న కోరికతో హెయిర్ స్ప్రేలు వంటివి వాడకూదట. ఇవి జుట్టును బాగా పొడిబార్చేస్తాయట.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అరెస్టుకు సిద్ధంగా పోలీసులు.. పారిపోయిన రాంగోపాల్ వర్మ!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

తర్వాతి కథనం
Show comments