Webdunia - Bharat's app for daily news and videos

Install App

పచ్చని అరటిపండ్లతో బరువు, మధుమేహం మటాష్

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (21:43 IST)
బరువు తగ్గడానికి, డయాబెటిస్‌ని కంట్రోల్‌లో ఉంచుకోవడానికి, బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని రెగ్యులేట్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి. ఆకుపచ్చని అరటి పండ్లు తినడం వల్ల జీర్ణ సమస్యలు ఉండవు. జీర్ణం బాగా జరుగుతుంది. ఆకుపచ్చని అరటి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, విటమిన్ ఎ మొదలైన పోషక పదార్థాలు ఉంటాయి.  
 
ఆకుపచ్చ అరటిపండులో పొటాషియం కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది బ్లడ్ ప్రెషర్ లెవెల్స్‌ని తగ్గిస్తుంది. అలాగే బ్లడ్ సర్క్యులేషన్‌ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. తలనొప్పి, చెస్ట్ పెయిన్, ఇర్ రెగ్యులర్ హార్ట్ బీట్ వంటి సమస్యలని కూడా ఇది తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి ఆకుపచ్చని అరటి పండ్లు చాలా మేలు చేస్తాయి. కార్డియో వాస్క్యూలర్ సమస్యలను తొలగించడానికి బాగా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాత బస్తీలో విషాదం : గణేశ్ విగ్రహాన్ని తరలిస్తుండగా ముగ్గురి మృతి

కత్తులు గొడ్డళ్లతో 52 మందిని నరికివేశారు... ఎక్కడ?

లేడీ కానిస్టేబుల్‌ను ఈడ్చుకెళ్లిన తాగుబోతు ఆటో డ్రైవర్

నేడు తీరందాటనున్న వాయుగుండం : ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన

ముంబై మహానగరంలో రెడ్ అలెర్ట్ .. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్ ఫ్యామిలీలో విషాదం : జయకృష్ణ భార్య పద్మజ కన్నుమూత

'కొత్త ఆరంభం' అంటున్న గాయకుడు రాహుల్ సిప్లిగంజ్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

తర్వాతి కథనం
Show comments