Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచి నీటిని ఎలా తాగాలంటే?

Webdunia
శనివారం, 15 ఫిబ్రవరి 2020 (22:33 IST)
రోజుకు ఎనిమిది గ్లాసుల మంచినీరు తాగాలని ఆరోగ్య నిపుణులు అంటూవుంటారు. తలనొప్పి, శరీర నొప్పులు, గుండెపోటు, ఎముకల సంబంధిత వ్యాధులు, మూర్ఛ, చర్మ వ్యాధులు, ఆస్తమా, టీబీ, కిడ్నీ సంబంధిత రోగాలు, వేవిళ్లు, దంత సమస్యలు, డయాబెటిస్, కంటి రోగాలు, క్యాన్సర్, నెలసరి సమస్య వంటి వివిధ సమస్యలకు నీటి ద్వారా వంద శాతం అడ్డుకోవచ్చని శాస్త్రవేత్తలు చెపుతున్నారు.
 
నీటిని ఎలా తాగాలంటే ? 
1. నిద్రలేచిన వెంటనే పళ్లు తోమకముందే 4 X 160 మిల్లీ  గ్లాసుల నీటిని తీసుకోండి. 
2. బ్రష్ చేసుకున్న 45 నిమిషాలకు తర్వాత టిఫిన్ లేదా కాఫీ, టీలాంటివి తీసుకోకూడదు. 
3. 45 నిమిషాల తర్వాత అల్పాహారం తీసుకోవచ్చు. 
4. అల్పాహారానికి 15 నిమిషాల తర్వాత, మధ్యాహ్న భోజనం, రాత్రి డిన్నర్‌కు రెండు గంటల ముందు ఎలాంటి జంక్‌ఫుడ్ తీసుకోకూడదు. లంచ్, డిన్నర్‌కు రెండు గంటల ముందు నాలుగు గ్లాసుల నీరు తీసుకుండి. 
 
క్రమం తప్పకుండా నీరు తీసుకుంటే..?
హైబీపీ-30 రోజుల్లో, 
నోటి పూత- పది రోజుల్లో 
డయాబెటిస్ - 30 రోజుల్లో 
మలబద్ధకం - పది రోజుల్లో  
క్యాన్సర్ -180 రోజుల్లో 
టీబీ- 90 రోజుల్లో  నియంత్రిస్తుంది. అంతేగాకుండా నీటిని సేవిస్తే చలాకీగానూ, ఆరోగ్యవంతంగానూ ఉంటారని జపాన్ శాస్త్రవేత్తలు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణ రాష్ట్రానికి శుభవార్త చెప్పిన కేంద్రం.. ఏంటది?

ట్రాఫిక్ పోలీస్ కూతురిని ఎత్తుకుని ముద్దాడిన బాలయ్య (video)

ఏపీఎస్ఆర్టీ ఏసీ బస్సుల్లో 20 శాతం రాయితీ

వివాహేతర సంబంధం: పెళ్లయ్యాక మరొక వ్యక్తితో ఇష్టపూర్వక శృంగారం తప్పు కాదు కానీ...

కేరళ తిరూర్.. ఎలక్ట్రిక్ వాహనంలో మంటలు.. టూవీలర్‌పై జర్నీ చేసిన వారికి?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ధనుష్ - ఐశ్వర్యలకు విడాకులు - చెన్నై కోర్టు తీర్పుతో ముగిసిన వివాహ బంధం

తర్వాతి కథనం
Show comments