Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడిగుడ్డులో ఫైబర్ వుంటుందా? అసలు ఫైబర్ అంటే ఏంటి?

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2022 (23:19 IST)
ఫైబర్ జీర్ణం కాని, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లకు చెందిన తరగతి. ప్రీబయోటిక్స్‌గా వుండే ఇవి మంచి బ్యాక్టీరియా కార్యకలాపాలను జరిగేట్లు చూస్తాయి. ఫైబర్ మరో కీలక పాత్ర రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను క్రమబద్ధీకరించడం. ఈ చర్య ముఖ్యంగా కరిగే ఫైబర్‌ ద్వారా జరుగుతుంది. కరిగే ఫైబర్ సాధారణంగా పండ్లు, చిక్కుళ్ళు, వోట్స్‌లో వుంటాయి. కరగని ఫైబర్ గోధుమలు, ధాన్యపు పొట్టు, కూరగాయలలో కనిపిస్తుంది.

 
చాలామంది కోడిగుడ్లలో ఫైబర్ వుంటుందని అనకుంటారు కానీ వాటిలో ఫైబర్ ఉండదు. పండ్లు- కూరగాయల స్మూతీస్ ఫైబర్ కలిగి ఉంటాయి. పాలలో ఫైబర్ ఉండదు. చికెన్‌లో ఫైబర్ అధికంగా ఉంటుందేమో అని చాలామంది అనుకుంటారు కానీ ఇందులో కూడా ఫైబర్ వుండదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Pawan Kalyan : మధుసూధన్ రావు ఎవరికి హాని చేశాడు? పవన్ కల్యాణ్ (video)

ఠీవీగా నడుచుకుంటూ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన చిరుతపులి (Video)

పాకిస్తాన్‌కు మున్ముందు పగటిపూటే చుక్కలు కనిపిస్తాయా? దివాళా తీయక తప్పదా?

పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్

Vamsika: పంజాబ్ భారతీయ విద్యార్థి వంశిక అనుమానాస్పద మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Deverakonda : రౌడీ వేర్ లో స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న స్టార్ హీరో సూర్య

Dimple Hayathi: సక్సెస్ కోసం ముగ్గురి కలయిక మంచి జరుగుతుందేమో చూడాలి

Priyadarshi : ప్రియదర్శి హీరోగా సంకటంలో వున్నాడా?

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

తర్వాతి కథనం
Show comments