Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉదయాన్నే కాఫీ తాగేవారు ఇది తెలుసుకోవాల్సిందే...

Webdunia
గురువారం, 10 అక్టోబరు 2019 (22:22 IST)
కాఫీ తాగడం అనేది చాలామందిలో వుండే అలవాటు. కాఫీ తాగటం వల్ల అనవసరపు కొవ్వుపై కొంతమేర ప్రభావం చూపిస్తుంది. అందుకే కొంత మంది రన్నర్‌లు పరుగు పందానికి ముందు చాలా ఎక్కువుగా కాఫీని తాగేస్తుంటారు. అయితే ఇలా ఎక్కువుగా కాఫీ తాగటం వలన గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. దీనివల్ల గుండె స్పందనల్లో, లయలో తేడాలు రావచ్చు. చాలా ఎక్కువ ఉత్తేజం చెందడం వల్ల మెదడు కూడా అలసిపోవచ్చు.
 
దీనివల్ల దీర్ఘకాలంలో చాలా ఆరోగ్య సమస్యలు రావచ్చు. అందుకే కొవ్వు తగ్గించుకోవడానికి కాఫీ ఎక్కువగా తాగడం మంచిది కాదు. కాఫీ కన్నా టీ తాగటం కొంతవరకు మంచిదని చెప్పాలి. టీలో థయనిన్ అనే అమైనోయాసిడ్ (గ్లుటామిక్ యాసిడ్ అనలాగ్) ఉండటం వల్ల అది చక్కటి రిలాక్సేషన్ ఇస్తుంది. అయితే చక్కెర, పాల శాతాన్ని తగ్గిస్తే చక్కటి ఫలితాన్ని పొందవచ్చు. తప్పనిసరిగా కాఫీనే తాగాలనుకుంటే, అప్పుడు కాఫీని దానిని రోజుకు 2 నుంచి 3 చిన్న కప్పులకే పరిమితం చేయండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జగన్‌కు కేసుల భయం... అడక్కుండానే భేషరతు మద్దతు ప్రకటించిన వైకాపా!!

నేడు లోక్‌సభ స్పీకర్ ఎన్నిక : విప్ జారీ చేసిన టీడీపీ!!

నంద్యాలలో టీడీపీ నేత ఏవీ భాస్కర్ రెడ్డి సతీమణి మృతి!!

ఆ మార్గంలో 78 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే!!

అంతర్జాతీయ ఫ్యూజన్‌ను వేడుక చేసుకునేలా టేకిలాను విడుదల చేసిన లోకాలోక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

తర్వాతి కథనం
Show comments