Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోధుమ రంగు బియ్యం తింటే ఏం జరుగుతుంది?

Webdunia
మంగళవారం, 17 మార్చి 2020 (21:21 IST)
గోధుమ రంగు బియ్యం లేదంటే బ్రౌన్ రైస్. ఈ బియ్యంతో చేసే వంటకాలను షుగర్ పేషెంట్లు వారానికి రెండుసార్లైనా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బ్రౌన్ రైస్ శరీరంలో షుగర్ తగ్గిస్తుంది. ఇందులో ఐరన్, విటమిన్ బీ3, బీ1, బీ6లు ఉన్నాయి. ఒక కప్పు బ్రౌన్ రైస్‌లో దాదాపు 21 శాతం మెగ్నీషియం దొరుకుతుంది. బ్రౌన్ రైస్‌లోని పీచు జీర్ణవాహికలోని కేన్సర్ రసాయనాలను బయటకు పంపుతుంది. బ్రౌన్ రైస్‌లోని సెలీనియం కూడా ఉబ్బసానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది.
 
బ్రౌన్ రైస్‌లో బి కాంప్లెక్స్ ఎక్కువ. థైమిన్, రైబోప్లేవిన్ అనే విటమిన్లు కూడా వుంటాయి. ఇవి నరాలకు శక్తినిస్తాయి. బ్రౌన్‌రైస్‌ ఊకలో లభ్యమయ్యే నూనె కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. దీనిలో ఉండే పీచు కూడా ఎల్‌‌డి‌ఎల్‌ కొలెస్ట్రాల్‌‌ను తగ్గిస్తుంది. 
 
బ్రౌన్ రైస్‌లోని మెగ్నీషియం శరీరంలో ఎనర్జీ లెవల్స్‌ను పెంచుతుంది. మెగ్నీషియం, విటమిన్ డితో ఎముకలకు బలాన్నిస్తుంది. బ్రౌన్ రైస్‌ కోలన్, బ్రెస్ట్ క్యాన్సర్లను దరిచేరనివ్వదు. హృద్రోగ సమస్యలను దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

2025 మధ్య నాటికి పోలవరం పూర్తి.. ఆరునెలల్లో..?: చంద్రబాబు టార్గెట్

ఆస్తుల కోసం సోదరులను చంపేసిన 28 ఏళ్ల మహిళ.. ఎక్కడంటే?

ఇకపై ఎన్టీయే ఎలాంటి పరీక్షలను నిర్వహించదు : ధర్మేంద్ర ప్రదాన్

పసుపుమయమైన పరిటాల స్వగ్రామం... గ్రామ సభ్యులందరికీ టీడీపీ సభ్యత్వం!!

టీడీపీలో చేరుతున్న వైకాపా మాజీ మంత్రి ఆళ్లనాని

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

ఆర్.ఆర్.ఆర్. బిహైండ్, బియాండ్ వీడియోను విడుదలచేస్తున్న ఎస్.ఎస్.రాజమౌళి

కె.సి.ఆర్. (కేశవ చంద్ర రమావత్) కు పార్ట్ 2 కూడా వుంది : రాకింగ్ రాకేష్

తర్వాతి కథనం
Show comments