Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోధుమ రవ్వతో చేసిన వంటకం తింటే ప్రయోజనం ఏంటి?

Webdunia
గురువారం, 16 ఫిబ్రవరి 2023 (17:09 IST)
గోధుమ రవ్వతో చేసిన వంటకం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. దీని ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
గోధుమ రవ్వతో చేసిన పదార్థాన్ని పాలిచ్చే తల్లులు పాలలో కలిపి తినాలి.
 
కొందరికి గోధుమ రవ్వ జీర్ణవ్యవస్థకు ఆటంకం కలిగించవచ్చు, అలాంటివారు కొన్ని రోజులు దానిని తినడం ఆపాలి.
 
గోధుమ రవ్వ పదార్థం తింటుంటే చక్కెరను అదుపులో ఉంచుతుంది.
గోధుమ రవ్వ పదార్థాన్ని తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
 
గోధుమరవ్వతో చేసిన పదార్థాలకు వాంతులు ఆపే శక్తి వుంది.
 
గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తినడం వల్ల స్థూలకాయం తగ్గి బరువు అదుపులో ఉంటుంది.
 
దీన్ని తినడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి.
 
గోధుమరవ్వ పదార్థాలు హిమోగ్లోబిన్ స్థాయిని కూడా పెంచుతాయి.
 
ఇది చర్మాన్ని మెరిసేలా ఉంచడంలో సహాయపడుతుంది.
 
వ్యాధి నిరోధకత బాగా పెంచుతుంది.

సంబంధిత వార్తలు

పార్లమెంట్‌లో బీజేపీ ఉన్నంతవరకు రిజర్వేషన్లు చెక్కు చెదరవు : అమిత్ షా

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన... 24 నాటికి వాయుగుండం...

పిఠాపురం నుంచి అప్పుడే పనులు మొదలెట్టిన పవన్

మహిళపై పగబట్టిన పాము, ఆరేళ్లుగా అదను చూసి కాటు

కిడ్నీల దానం పేరు మనుషుల అక్రమ రవాణా.. కేరళ వాసి అరెస్టు!!

బంగారు దుస్తులతో ఆధునిక రావణుడిగా కేజీఎఫ్ హీరో

సినిమాలోకి రావాలనే యువకుల కథతో ఓసి చిత్రం సిద్ధం

సుధీర్ బాబు నటించిన పీరియాడికల్ ఫిల్మ్.హరోం హర విడుదల వాయిదా

టాలీవుడ్ మారాలంటున్న కాజల్ అగర్వాల్ !

పుష్ప.. పుష్ప.. సాంగ్ లో నటించింది మీనానేనా?

తర్వాతి కథనం
Show comments