ఇన్సులిన్ మొక్కతో షుగర్ వ్యాధిని అడ్డుకోవచ్చా?

Webdunia
శుక్రవారం, 30 డిశెంబరు 2022 (22:51 IST)
ఇన్సులిన్ మొక్క. ఈ మొక్క షుగ‌ర్ వ్యాధిని నియంత్రించ‌డంలో అద్భుతంగా ప‌ని చేస్తుంది. అలాగే పొడపత్రి కూడా మధుమేహానికి విరుగుడుగా పనిచేస్తుంది. ఇవి ఎలా మేలు చేస్తాయో తెలుసుకుందాము.
 
షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు ఈ ఇన్సులిన్ మొక్క ఆకును రోజుకు ఒక‌టి చొప్పున తింటే షుగ‌ర్ అదుపులో పెట్టుకోవ‌చ్చు.
 
షుగ‌ర్ వ్యాధిని అదుపులో ఉంచే మ‌రో మొక్క పొడ‌ప‌త్రి
 
ఈ మొక్క ఆకుల‌ను నేరుగా తిన్నా లేదా వాటితో క‌షాయాన్ని చేసుకుని తాగినా షుగ‌ర్ వ్యాధి నుండి బ‌య‌టప‌డ‌వ‌చ్చు
 
పొడ‌ప‌త్రి మొక్క ఆకుల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో ర‌క్త ప్ర‌స‌ర‌ణ మెరుగుప‌డుతుంది.
 
పొడ‌ప‌త్రి మొక్క గుండె ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.
 
ఈ మొక్క ఆకులను నిపుణుడి సలహా మేరకు తీసుకుంటే ఆస్తమా కూడా త‌గ్గుతుంది.
 
పొడపత్రితో జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. కాలేయం శుభ్ర‌ప‌డుతుంది.
 
ఇన్సులిన్ మొక్క ఆకుల‌ను గ‌ర్భిణీ స్త్రీలు, పాలిచ్చే త‌ల్లులు అస్స‌లు తీసుకోకూడ‌దు
 
గమనిక: వైద్యుడి సలహా మేరకు మాత్రమే మధుమేహం రోగులు చిట్కాలు పాటించాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణలో నో ఎబోలా.. విమానాశ్రయం, ఆస్పత్రుల్లో కట్టుదిట్టమైన నిఘా

కదిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గోపురంపై పిడుగు.. తిరుమలలో భారీ వర్షాలు

నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం.. 20 ఏళ్ల యువకుడికి 20 జైలు శిక్ష

జూలై 5న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభానికి సన్నాహాలు

నన్ను ఓడించలేకపోతే పేరు మార్చుకుంటానని ఒకాయ అన్నాడు, అలా ఏ కులం వారైనా అంటారా? ముద్రగడకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments