Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాన్సర్‌కు క్యాప్సికమ్ చెక్.. పసుపు రంగు క్యాప్సికమ్ తింటే?

Webdunia
సోమవారం, 15 జులై 2019 (12:55 IST)
జుట్టు పెరగాలంటే.. క్యాప్సికమ్ తినాలని న్యూట్రీషియన్లు అంటున్నారు. ఎందుకంటే.. ఇందులో విటమిన్ సి ఎక్కువ. ఒక కమలాపండు నుంచి అందే విటమిన్ సితో పోలిస్తే.. పసుపు రంగు క్యాప్సికమ్‌లో విటమిన్‌ సి ఎక్కువ. ఒక కమలాఫలం నుంచి అందే విటమిన్‌ సితో పోలిస్తే... పసుపురంగు క్యాప్సికం నుంచి ఐదు రెట్లు అందుతుందట. అలానే దీనిలోని యాంటీ యాక్సిడెంట్లు జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. 
 
జుట్టుకే కాదు.. ఆరోగ్యానికి కూడా ఈ ఎల్లో క్యాప్సికమ్ ఎంతో మేలు చేస్తుందట. వీటిల్లో 92శాతం నీరు వుంటుంది. ప్రోటీన్లు, ఫ్యాట్స్ వుంటాయి.క్యాప్సికమ్ క్యాన్సర్‌కు చెక్ పెడుతుంది. అది ఏ రంగైనా సరే. గుండె సంబంధిత రోగాలను దూరం చేస్తుంది. కంటి ఆరోగ్యానికి సహకరిస్తుంది. అలసటకు చెక్ పెడుతుంది. ఇందులోని ఐరన్, క్యాల్షియం మహిళల ఆరోగ్యానికి చెక్ పెడుతుందని న్యూట్రీషియన్లు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మీడియా ప్రతినిధిని కావాలని కొట్టలేదు.. సారీ చెప్పిన మోహన్ బాబు (video)

తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ ఇకలేరు..

కాకినాడలో కూలిన వేదిక.. కిందపడిన కూటమి నేతలు (Video)

వన్ నేషన్ - వన్ ఎలక్షన్‌పై కేంద్రం వెనక్కి తగ్గిందా?

ఏపీలో పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు యూనివర్శిటీ : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆందోళనలో వున్నానంటున్న అల్లు అర్జున్

విక్టిమ్, క్రిమినల్, లెజెండ్ అనే ట్యాగ్‌లైన్‌ తో అనుష్క శెట్టి ఘాటి సిద్ధమవుతోంది

మెగాస్టార్‌తో అల్లు అర్జున్ లంచ్ మీట్.. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన పుష్ప!

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతీ లీలావతి!

అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి నటుడు మోహన్ బాబు!

తర్వాతి కథనం
Show comments