గోధుమ రవ్వ ఉప్మా ప్రయోజనాలు తెలిస్తే తినేస్తారు

Webdunia
గురువారం, 26 అక్టోబరు 2023 (19:31 IST)
గోధుమల ద్వారా తీసిన గోధుమ రవ్వ వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, శరీర బరువు తగ్గించుటలోనూ దోహదపడుతుంది. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్, విటమిన్ బి ఉంటాయి. గోధుమ రవ్వ వలన కలిగే ప్రయోజనమేమిటో తెలుసుకుందాము. గోధుమ రవ్వతో చేసిన పదార్థాన్ని పాలిచ్చే తల్లులు పాలలో కలిపి తినాలి. కొందరికి గోధుమ రవ్వ జీర్ణవ్యవస్థకు ఆటంకం కలిగించవచ్చు, అలాంటివారు కొన్ని రోజులు దానిని తినడం ఆపాలి.
 
గోధుమ రవ్వ పదార్థం తింటుంటే శరీరంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. గోధుమ రవ్వ పదార్థాన్ని తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గోధుమరవ్వతో చేసిన పదార్థాలకు వాంతులు ఆపే శక్తి వుంది. గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తినడం వల్ల స్థూలకాయం తగ్గి బరువు అదుపులో ఉంటుంది.
 
గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తినడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. గోధుమరవ్వ పదార్థాలు హిమోగ్లోబిన్ స్థాయిని కూడా పెంచుతాయి. చర్మాన్ని మెరిసేలా ఉంచడంలో గోధుమ రవ్వ పదార్థం సహాయపడుతుంది. గోధుమ రవ్వ వంటకం వ్యాధి నిరోధకత బాగా పెంచుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేసీఆర్ మాజీ ఓఎస్డీ వద్ద విచారణ

Jagan: ఏపీ లిక్కర్ కేసులో జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డి అరెస్ట్

Fibre Case: ఫైబర్‌నెట్ కేసు.. చంద్రబాబుతో పాటు 16మందిపై కేసు కొట్టివేత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

తర్వాతి కథనం
Show comments