Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంతానలేమికి చెక్ పెట్టే ఎరుపు అరటి.. బరువు తగ్గాలనుకుంటే?

Webdunia
ఆదివారం, 13 అక్టోబరు 2019 (12:49 IST)
బరువు తగ్గాలనుకుంటున్నారా? రోజుకో ఎరుపు రంగు అరటి పండు తింటే చాలునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఎరుపు రంగు అరటి పండులో మిగిలిన అరటి పండ్ల కంటే కెలోరీలు తక్కువ. అందుకే రోజుకు ఓ అరటి పండును బరువు తగ్గాలనుకునేవారు తీసుకుంటే.. ఆకలిని ఇది నియంత్రించడం ద్వారా తీసుకునే ఆహారం మోతాదును తగ్గిస్తుంది. దీంతో ఆహారాన్ని మితంగా తీసుకుంటారు. బరువు కూడా తగ్గిపోతారని వైద్యులు సలహా ఇస్తున్నారు. 
 
అలాగే ఎరుపు రంగు అరటి పండులో పొటాషియం అధికం. ఇది కిడ్నీ సంబంధిత రోగాలను నయం చేస్తుంది. కిడ్నీలో రాళ్లను తొలగిస్తుంది. హృద్రోగ వ్యాధులు, క్యాన్సర్‌ను దరిచేరనివ్వదు. ఎరుపు రంగు అరటి పండ్లకు పంటి నొప్పులను దూరం చేసే గుణముంది. ఛాతిలో మంటతో ఇబ్బంది పడేవారు.. రోజుకో ఎరుపు అరటిని తీసుకోవచ్చు. తద్వారా ఉపశమనం లభిస్తుంది. 
 
ఎరుపు రంగు అరటి అజీర్తి, పైల్స్, కంటి దృష్టి లోపాలను తొలగిస్తుంది. రోజుకు ఓ అరటి పండును 21 రోజుల పాటు తీసుకుంటే కంటి దృష్టి లోపాలతో పాటు విటమిన్ సి లోపం తొలగిపోతుంది. ఎరుపు రంగు అరటిలో ఐరన్, క్యాల్షియం అధికం. సంతానం కోసం ఎదురుచూసే దంపతులు రోజు ఓ ఎరుపు అరటిని తీసుకుంటే శరీరంలో జీవకణాల ఉత్పత్తి పెరుగుతుంది. తద్వారా గర్భం దాల్చడం సులభం అవుతుంది.

సంబంధిత వార్తలు

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సింగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments