Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారంలో ఒక్కసారైనా గోధుమ రవ్వ ఉప్మా తినాలి, ఎందుకంటే?

Webdunia
శుక్రవారం, 16 జూన్ 2023 (23:11 IST)
గోధుమల ద్వారా తీసిన గోధుమ రవ్వ వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, శరీర బరువు తగ్గించుటలోనూ దోహదపడుతుంది. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్, విటమిన్ బి ఉంటాయి. గోధుమ రవ్వ వలన కలిగే ప్రయోజనమేమిటో తెలుసుకుందాము. గోధుమ రవ్వతో చేసిన పదార్థాన్ని పాలిచ్చే తల్లులు పాలలో కలిపి తినాలి. కొందరికి గోధుమ రవ్వ జీర్ణవ్యవస్థకు ఆటంకం కలిగించవచ్చు, అలాంటివారు కొన్ని రోజులు దానిని తినడం ఆపాలి.
 
గోధుమ రవ్వ పదార్థం తింటుంటే శరీరంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. గోధుమ రవ్వ పదార్థాన్ని తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గోధుమరవ్వతో చేసిన పదార్థాలకు వాంతులు ఆపే శక్తి వుంది. గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తినడం వల్ల స్థూలకాయం తగ్గి బరువు అదుపులో ఉంటుంది. గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తినడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి.
 
గోధుమరవ్వ పదార్థాలు హిమోగ్లోబిన్ స్థాయిని కూడా పెంచుతాయి. చర్మాన్ని మెరిసేలా ఉంచడంలో గోధుమ రవ్వ పదార్థం సహాయపడుతుంది. గోధుమ రవ్వ వంటకం వ్యాధి నిరోధకత బాగా పెంచుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

చంద్రబాబు - రేవంత్ రెడ్డిలు గురుశిష్యులు కాదు : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

రిటైర్డ్ టీచర్ ఇంట్లోకి చొరబడ్డ దొంగ.. క్షమించండి.. తిరిగి ఇచ్చేస్తాను..?

బస్సు టర్నింగ్ ఇచ్చుకుంది.. మహిళ రోడ్డుపై ఎలా పడిందంటే? (Video)

అగ్నివీర్ అజయ్ కుమార్‌కి రూ.98లక్షలు ఎక్స్‌గ్రేషియా అందిందా లేదా?

బాలుడి కోసం కాన్వాయ్ ఆపిన పవన్ కల్యాణ్.. వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓజీ.. ఓజీ అని వెళితే... ప్రజలు క్యాజీ అంటూ ప్రశ్నిస్తారు : పవన్ కళ్యాణ్

జీబ్రా చిత్రం నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ విడుదల

జపాన్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు

ఇప్పుడే శ్రీలీలకు అది అర్థమైంది..?

సీనియర్ నటుడు, వ్యాఖ్యాత ఎ.వి. రమణ మూర్తి అమర్నాధ్ యాత్రలో కన్నుమూత

తర్వాతి కథనం
Show comments