Webdunia - Bharat's app for daily news and videos

Install App

జలుబును సింపుల్‌గా వదిలించుకునే మార్గాలివే

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2022 (22:46 IST)
సహజంగా అందరినీ పట్టుకుని వేధించే సమస్య జలుబు. ఈ జలుబు కొందరిలో వారంలో తగ్గిపోతుంది కానీ మరికొందరిలో బాగా ఇబ్బందిపెడుతుంది. ఈ జలుబును సింపుల్‌గా తగ్గించగల చిట్కాలు ఏమిటో తెలుసుకుందాము.
 
ద్రవపదార్థాలు తీసుకుంటూ వుంటే జలుబును పారదోలవచ్చు.
 
వేడివేడిగా చికెన్ సూప్ తీసుకుంటే జలుబు కంట్రోల్ అవుతుంది.
 
గోరువెచ్చని నీటిలో కాస్తంత నిమ్మరసం పిండి సిప్ చేస్తుంటే తగ్గుతుంది.
 
తగినంత విశ్రాంతి తీసుకుంటుంటే జలుబును వదిలించుకోవచ్చు.
 
జలుబు చేసినప్పుడు గది వాతావరణం చల్లగా లేకుండా చూసుకోవాలి.
పావు టీ స్పూన్ ఉప్పును పావుగ్లాసు నీటిలో వేసి పుక్కిలి పట్టాలి. ఇది చిన్నపిల్లలకు పనికిరాదు.
ముక్కు దిబ్బడగా వుంటే వైద్యుని సలహా మేరకు నాసల్ డ్రాప్స్ వాడవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీలో కొత్త టెక్స్‌టైల్ పాలసీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు

అది యేడాది క్రితం పోస్టు.. ఈ కేసులో అంత తొందరెందుకో : ఆర్జీవీ ప్రశ్న

16 యేళ్లలోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాల్సిందే...

ఢిల్లీలో పవన్ కళ్యాణ్ 'తుఫాన్' - నేడు ప్రధాని మోడీతో భేటీ!!

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

ఎట్టకేలకు ఓ ఇంటివాడైన నటుడు పెనుమత్స సుబ్బరాజు!

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

తర్వాతి కథనం
Show comments