Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎప్పుడైతే ఈ లక్షణాలు వస్తాయో వెంటనే ఆసుపత్రికి వెళ్ళి వైద్యుడ్ని సంప్రదించాలి

Webdunia
బుధవారం, 5 జనవరి 2022 (23:31 IST)
పక్షవాతం.. ఈ వ్యాధి రావడానికి ప్రధాన కారణం అధిక రక్తపోటు. మెదడుకు రక్తసరఫరా అంతరాయం ఏర్పడి ఈ వ్యాధి వస్తుంది. అలాగే పోలియో వంటి వైరెస్ సంబంధిత రోగాలు, కొన్ని విష పదార్థాలు కూడా కారణమవుతాయి. 

 
నిత్యం గర్భనిరోధక వార్తలు వాడే మహిళల్లో కూడా పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. పక్షవాతం వచ్చినప్పుడు ప్రతి సెకను 32 వేల నాడీ కణాలు మెదడులో చనిపోతాయి. ఈ లెక్కన నిమిషానికి 19 లక్షల నాడీ కణాలు చనిపోతాయి. 

 
అదే సమయంలో నాడీ కణాలు, న్యూరాన్ల మధ్య జరిగే సంభాషణలు నిలిచిపోతాయి. అంతే సమయంలో మెదడు ఆలోచనలు కూడా నిలిచిపోతాయి. మెదడుకు వెళ్ళాల్సిన రక్త సరఫరా నిలిచి రక్తపు గడ్డల్లా మారిపోతుంది. పక్షవాతం వచ్చే ముందు ఒక కాలు, ఒక చేతికి తిమ్మిర్లు రావడం, ఒక చేతి, ఒక కాలిలో శక్తి తగ్గినట్లు అనిపించడం, శరీరంలో ఒకవైపు ఈ లక్షణాలు కనిపిస్తాయి.
 
అలాగే సరిగ్గా మాట్లాడలేరు. ఇతరులు చెప్పింది అర్థం చేసుకోలేకపోతారు. చూపు మసకబారుతుంది. నడవాలని లేచినప్పుడు బ్యాలెన్స్ తప్పుతుంది. తీవ్రమైన తలనొప్పి వస్తుంది. ఎప్పుడైతే ఈ లక్షణాలు వస్తాయో వెంటనే ఆసుపత్రికి వెళ్ళి వైద్యుడ్ని సంప్రదించాలి.

సంబంధిత వార్తలు

వామ్మో ఎండలు... అధిక ఉష్ణోగ్రత దెబ్బకు ఆగిపోయిన విమానం!!

జగన్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి : బ్రాహ్మణ వేదిక నేత ఫిర్యాదు

జగన్ అభిమాన పోలీసులకు హోం మంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్!!

జగన్ జల్సా ప్యాలెస్‌లో ఏమున్నాయి.. వాటికి ఖర్చు చేసిన ధరలు ఎంతో తెలుసా?

పనికిమాలిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి శాపమే : సీఎం చంద్రబాబు

కల్కి 2898 AD నుంచి ప్రభాస్, దిల్జిత్ దోసాంజ్ 'భైరవ అంథమ్' రిలీజ్

షో రీల్ తో ఆకట్టుకున్న మిస్టర్ బచ్చన్

అంజలి బహిష్కరణ చేసింది ఎవరిని?

సినిమా రంగంలో సవాళ్లు నేపథ్యంగా ఇట్లు... మీ సినిమా

అనుపమ పరమేశ్వరన్ నటిసున్న పరదా లో దర్శన రాజేంద్రన్ పరిచయం

తర్వాతి కథనం
Show comments