Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎగ్ టమాటా నూడిల్స్ తయారీ విధానం...

Webdunia
సోమవారం, 30 సెప్టెంబరు 2019 (14:25 IST)
మనందరికి తెలుసు కోడి గుడ్డు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో. ఇది మన ఆరోగ్యాన్ని పెంచడమే కాదు ఇది చర్మానికి, జుట్టుకు కూడా చాలా ప్రయోజనాలను అందిస్తుంది. ఉడికించిన గుడ్డును ప్రతి రోజూ తినడం అంటే కొంచెం బోర్ కొడుతుంది. అందుకే కొంచెం డిఫరెంట్ స్టైల్లో తయారు చేసుకొని తినడం వల్ల అదే మోతాదులో పోషకాలను పొందవచ్చు.
 
ఎగ్ టమాటా నూడిల్స్ తయారీ విధానం...
 
కావలసిన పదార్థాలు:
పచ్చిగుడ్లు        :  నాలుగు
ఉల్లిపాయలు     :  పది
నూనె             :  100 గ్రాములు
ఉప్పు            :  సరిపడా
నూడిల్స్         :  ఒక కేజీ
జీలకర్ర           :  రెండు స్ఫూనులు
నీరు              :  2 లీటర్లు 
కారం             :  2 స్ఫూన్లు
టమాటాలు     :   ఆరు
టమాటా సాస్  :   నాలుగు టీ స్ఫూన్స్
 
తయారు చేయు విధానం:
రెండు లీటర్ల నీటిలో టమాటా సాస్ నాలుగు స్ఫూన్‌‌లు వేసి దానికి సరిపడా ఉప్పు, నూడిల్స్ వేసి ముప్పాతిక భాగం ఉడికేలా చూడండి. అవి ఉడుకుతున్నప్పుడు దానిలో పచ్చిమిర్చి-అల్లం ముక్కలు వేయాలి. ముప్పాతిక భాగం ఉడికేలా చూడండి. ముప్పాతిక భాగం ఉడికేలా చూడండి. ముప్పాతిక భాగం ఉడికిన తరువాత వార్చేయాలి. ఒక కళాయిలో నూనె పోసి బాగా కాగాక టమాటాలను వేసి రెండు స్ఫూనుల కారం వేసి వేయించాలి. టమాటాలు ఉడుకుతూ ఉండగా అందులో రెండు పచ్చిగుడ్లు కొట్టి పోయాలి. అంతకుముందు ఉడికించిన నూడిల్స్‌ను ముక్కలుగా కోసుకున్న ఉడికిన గుడ్లను దానిలో వేసి పది నిమిషాలు మూతపెట్టి ఆ తరువాత దింపేయవచ్చు.

సంబంధిత వార్తలు

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

తర్వాతి కథనం
Show comments