మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి కెరీర్లోనే ఆయనకిది వైవిధ్య చిత్రం. సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్ర మేకింగ్ వీడియోను కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది చిత్ర యూనిట్.
హాలీవుడ్ స్థాయి సాంకేతిక నిపుణులతో తెరకెక్కుతున్న ఈ చిత్రం మేకింగ్ వీడియో చూస్తుంటే అహో అనిపిస్తోంది. చూడండి మీరు కూడా....