నన్ను రాహుల్ అని పిలవండి ప్లీజ్.. అప్పుడే కంఫర్ట్‌గా వుంటుంది..

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (15:59 IST)
దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకోవడంతో నాయకులందరూ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన తమిళనాడులో పర్యటిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చెన్నైలోని స్టెల్లామేరీ కాలేజీ విద్యార్థినులతో సమావేశమయ్యారు. 
 
ఈ సమావేశంలో కళాశాల విద్యార్థినులు ఆయనను అనేక ప్రశ్నలు వేసారు. అయితే రాహుల్ అన్ని ప్రశ్నలకు చాలా ఓపికగా సమాధానాలివ్వడం విశేషం. అందులో ఒక విద్యార్థిని లేచి రాహుల్ గాంధీని సర్ అని సంబోధించగా, రాహుల్ కల్పించుకుని 'దయచేసి ఎవరూ నన్ను సర్ అని పిలవకండి రాహుల్ అని సంబోధించండి' అని చెప్పారు. దీనితో అక్కడంతా చప్పట్లు కొట్టారు.
 
మరొక విద్యార్థిని మహిళా సాధికారత గురించి ప్రశ్న అడగగా పురుషుల కంటే స్త్రీలే తెలివైన వారనేది తన అభిప్రాయమని చెప్పారు. ఎప్పుడూ తెలుపు రంగు దుస్తుల్లో కనిపించే రాహుల్ ఈ సమావేశానికి మాత్రం జీన్స్, టీ షర్ట్‌లో కనిపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments