Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటికొస్తే చాలు... భర్తను బ్యాట్‌తో భార్య బాదుడే బాదుడు... వీడియో వైరల్, బాధితుడు కోర్టుకు...

Webdunia
బుధవారం, 25 మే 2022 (20:41 IST)
మహిళలపై జరిగే అఘాయిత్యాలు, దాడులు ఎక్కువ కనబడుతుంటాయి. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. ఇంటికి వస్తే చాలు... భర్తను బ్యాటుతో పిచ్చకొట్టుడు కొడుతోంది భార్య. దీనికి కారణం ఏంటన్నది వెలికి రాలేదు కానీ... భర్త ఇంటికి వస్తే చాలు... ఆమె బ్యాటుతోనో, అప్పడాల కర్రతోనే ఉతికేస్తుంది. ఆమె నుంచి తప్పించుకోవడానికి అతడు నానా తంటాలు పడుతున్నాడు. చివరికి కోర్టు మెట్లెక్కాడు.

 
పూర్తి వివరాలు చూస్తే... రాజస్థాన్ రాష్ట్రంలో వుంటున్న అజిత్ సింగ్ యాదవ్ ఓ కళాశాలకు ప్రిన్సిపాల్. ఇతడు ఏడేళ్ల క్రితం సుమన్ అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లు వారి కాపురం సజావుగానే సాగింది. కానీ ఏమయిందో తెలియదు... గత కొన్ని నెలలుగా భార్య ప్రవర్తనలో మార్పు వచ్చింది.


<

In a strange case of domestic violence, a school principal in #Alwar district of #Rajasthan has move the court seeking protection from the physical and mental harassment of his wife.

According to the man, his wife has been beating him black and blue leaving him weak mentally. pic.twitter.com/J1UOmRhyHw

— IANS (@ians_india) May 25, 2022 >భర్తను బ్యాటుతో ఉతికేస్తుంది. ఆమె నుంచి రక్షణ కావాలని భర్త కోర్టును ఆశ్రయించాడు. కోర్టుకు సాక్ష్యం చూపించడానికి గాను ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసాడు. వాటి ఫుటేజీలను సమర్పించాడు. వాటిని పరిశీలించిన కోర్టు... బాధితుడికి రక్షణ కల్పించాలని ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments