మోసం చేసిన ప్రియురాలు.. ఆత్మహత్య చేసుకున్న ఇన్ఫోసిస్ టెక్కీ

ఠాగూర్
బుధవారం, 26 నవంబరు 2025 (14:00 IST)
హైదరాబాద్ నగరంలో ఓ టెక్కీ ఆత్మహత్య చేసుకున్నాడు. తన ప్రియురాలు మోసం చేయడాన్ని జీర్ణించుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో పని చేస్తుడటం గమనార్హం. మృతుడుని పవన్ కళ్యాణ్ రెడ్డి (26)గా గుర్తించారు. తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇన్ఫోసిస్ కంపెనీలో పని చేస్తూ, తన ఇంట్లోనే ఉరేసుకున్నాడు.
 
గుంటూరు జిల్లాకు చెందిన పవన్... పోచారంలోని కల్చరల్ టౌన్‌షిప్‍లో తన స్నేహితులతో కలిసి అద్దె ఇంట్లో గత నాలుగేళ్ళుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఓ యువతిని ప్రేమించాడు. ఆ తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చి శారీరకంగా దగ్గరయ్యారు. ఈ క్రమంలో ఆ యువతి గత కొన్ని రోజులుగా మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయిన పవన్ కళ్యాణ్ రెడ్డి... ఆ యువతి ఫోటోలను ఆమె కుటుంబ సభ్యులకు పంపించాడు. 
 
దీంతో ఆ యువతి గచ్చిబౌలి పోలీస్ స్టేషనులో ఫిర్యాదుచేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో తన ప్రియురాలు దూరం కావడంతో తీవ్ర మానసిక వేదనకుగురై, సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న మృతుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. ఆ యువతిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK 111: నందమూరి బాలకృష్ణ 111వ చిత్రం పూజ షురూ

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

తర్వాతి కథనం
Show comments