మహిళ స్నానం చేస్తుంటే వీడియో తీశాడు.. దొరికిపోయాడు..

Webdunia
సోమవారం, 4 జులై 2022 (11:48 IST)
మహిళ స్నానం చేస్తుంటే ఓ యువకుడు తన సెల్‌ఫోన్ కెమెరాతో రికార్డ్ చేస్తూ దొరికిపోయాడు. ఈ ఘటన పంజాబ్‌లోని రామ్ నగర్‌లో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. రాం నగర్‌‌కు చెందిన ఓ యువకుడు తమ పక్క ఇంట్లో నివసిస్తున్న ఓ మహిళను గత కొంత కాలంగా వెంబడిస్తున్నాడు.
 
అంతేకాదు.. ఆమెతో అసభ్యంగా ప్రవర్థిస్తుండగా.. పలుమార్లు ఆమె హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఒక రోజు స్నానం చేస్తుండగా.. ఆ యువకుడు నెమ్మదిగా బాత్రూం వెంటి లేటర్‌ నుంచి సెల్‌ ఫోన్‌ కెమెరాతో వీడియో తీయడం ప్రారంభించాడు. అయితే, చుట్టు పక్కల వాళ్లు గమనించి.. అతడిని రెడ్ హ్యాండెడ్‌‌గా పట్టుకున్నారు. 
 
అనంతరం బాధితురాలి కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్‌‌లు నిందితుడిని బంధించి చితకబాది పోలీసులకు అప్పగించారు. నిందితుడు బీటెక్‌ విద్యార్థి అని తేలగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meenakshi: ఎన్.సి.24 చిత్రం నుంచి పరిశోధకరాలిగా మీనాక్షి చౌదరి లుక్

బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్.. దివ్వెల మాధురి ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ భారీగా తీసుకుందా?

Ashika Ranganath :స్పెషల్ సెట్ లో రవితేజ, ఆషికా రంగనాథ్ పై సాంగ్ షూటింగ్

SSMB29: రాజమౌళి, మహేష్ బాబు సినిమా అప్ డేట్ రాబోతుందా?

Shyamala Devi : గుమ్మడి నర్సయ్య దర్శకుడిని ప్రశంసించిన శ్యామలా దేవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments