Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయి నచ్చిందన్నాడు, వెంటనే అబ్బాయి వాట్సాప్‌కి వధువు నగ్న ఫోటో

Webdunia
మంగళవారం, 26 అక్టోబరు 2021 (16:08 IST)
యువతులపై కామాంధులు కోరలు చాస్తూనే వున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని కొందరు చెప్పుకోలేకపోతున్నారు. ఇలాంటి ఘటనే అసోంలో జరిగింది.

 
పూర్తి వివరాలు చూస్తే... అసోం రాజధాని దిస్పూరుకి చెందిన యువతికి పెళ్లి చూపులు ఏర్పాటు చేసారు. ఆమెను చూసేందుకు వచ్చిన యువకుడు, అమ్మాయి తనకు నచ్చడంతో ఓకే చెప్పేశాడు. ఇక మిగిలిన విషయాల గురించి మాట్లాడుకోవడంలో పెద్దలు నిమగ్నమైపోయారు. ఇంతలో అబ్బాయి వాట్సాప్‌కి టింగ్ మంటూ ఓ ఫోటో వచ్చింది.

 
ఓపెన్ చేసి చూడగా... తను పెళ్లి చేసుకుంటానంటూ చెప్పిన అమ్మాయిదే. దాంతో అతడు షాక్ తిన్నాడు. ఈ ఫోటో వ్యవహారంపై యువతి కూడా షాక్ తిన్నది. తేరుకుని గతంలో తనపై జరిగిన దారుణాన్ని బయటపెట్టింది.

 
తను కాలేజీకి వెళ్లే రోజుల్లో ఓ రోజు తన ద్విచక్రవాహనం చెడిపోయిందనీ, ఆ సమయంలో అటుగా వచ్చిన తన కజిన్, ఫ్రెండ్ కారులో డ్రాప్ చేస్తానన్నాడు. దాంతో ఆమె కారు ఎక్కింది. కొద్దిదూరం వెళ్లాక ఆమెకి కూల్ డ్రింక్ ఇచ్చాడు. అందులో మత్తుమందు కలిపి వుండటంతో ఆమె అపస్మారకంలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత కామాంధులిద్దరూ ఆమెపై అత్యాచారం చేశారు.

 
ఆ సమయంలో తన నగ్న ఫోటోలు తీసి వుంటారని బాధితురాలు అనుమానం వ్యక్తం చేసింది. కాగా ఈ దారుణం లోకానికి తెలిస్తే తన కుటుంబం పరువు పోతుందని ఆమె నోరు విప్పలేదు. ఐతే ఏకంగా తన నగ్న ఫోటోనే షేర్ చేయడంతో బాధితురాలు పోలీసులకి ఫిర్యాదు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం