నెల్లూరు పెన్నా బ్యారేజ్ పైన డబుల్ మర్డర్, కాలువలో మృతదేహాలు

ఐవీఆర్
మంగళవారం, 7 అక్టోబరు 2025 (16:25 IST)
నెల్లూరు పెన్నా బ్యారేజ్ పైన దారుణమైన ఘటన చోటుచేసుకున్నది. గుర్తుతెలియని దుండగులు ఇద్దరు యువకులను అత్యంత కిరాతకంగా హతమార్చి వారి మృతదేహాలను కాలువలో పడేసారు.
 
ఈ ఘటన అర్థరాత్రి దాటాక 3 గంటల ప్రాంతంలో జరిగి వుండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈ దారుణ హత్యలకు పాల్పడినవారి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. డాగ్ స్క్వాడ్‌ను రప్పించారు. సెల్ ఫోన్ టవర్ల సిగ్నళ్లను మానిటర్ చేయడం ద్వారా నిందితుల కదలికలను కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: మాస్ జాతర లో ఆర్‌పిఎఫ్ పాత్ర గురించి రవితేజ ఏమన్నాడో తెలుసా!

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు కోసం సర్ ప్రైజ్ ఇవ్వనున్న అనిల్ రావిపూడి

Priyadarshi: యువత అల్లరి, రహస్యాన్ని సమాన స్థాయిలో మిళితం చేసే మిత్ర మండలి ట్రైలర్

Yash: కేజీఎఫ్ చాప్టర్-2తో టాక్సిక్ పోటీపడలేదు.. యష్ వల్లే అంతా జరిగింది: కేఆర్కే

మా కుమార్తె ముఖాన్ని అందుకే చూపించడం లేదు : ఉపాసన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments