Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడి కోరిక, చెల్లిని అప్పగించిన అక్క, రాత్రంతా కామాంధుడు కర్కశం...

Webdunia
మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (10:45 IST)
తన ప్రియుడి కోరిక తీర్చేందుకు చెల్లెల్ని అతడికి అప్పగించింది అతడి ప్రియురాలు. 11 ఏళ్ల బాలికపై రాత్రంతా అత్యాచారం చేసి ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయేట్లు చేశాడు ఆ కామాంధుడు. 

 
పూర్తి వివరాలు చూస్తే... పశ్చిమ బెంగాల్ ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఓ యువతి అదే ప్రాంతానికి చెందిన మరో యువకుడితో ప్రేమాయణం సాగిస్తోంది. ఈ క్రమంలో అతడు ప్రేయసి చెల్లిపై కన్నేసాడు. ఒక రోజంతా ఆమెతో గడిపే అవకాశం తనకు కల్పించాలంటూ కొంత డబ్బు, ఓ సెల్ ఫోనుని ప్రేయసికి కానుకగా ఇచ్చాడు. అంతే... ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి తన చెల్లెలు వున్న గదిలోకి ప్రియుడ్ని పంపింది.

 
ఆ కామాంధుడు బాలికపై విచక్షణారహితంగా లైంగిక దాడి చేసాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమె మరణించిందేమోనన్న భయంతో ఆమెను అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఎంతకి తమ కుమార్తె ఇంటికి రాకపోయేసరికి బాలిక తల్లిదండ్రులు వెతికారు.

 
చివరికి సోదరి గదిలో బాలిక అపస్మారక స్థితిలో నగ్నంగా పడి వుండటాన్ని కనుగొన్నారు. వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితుడు, అతడికి సహకరించిన యువతిపై వారు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం