Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను వదిలేసి తనకన్నా రెండేళ్లు చిన్నవాడితో సహజీవనం, మిస్సింగ్ కేసు పెట్టిన భర్త... అంతే

Webdunia
బుధవారం, 25 మే 2022 (16:17 IST)
తనకంటే రెండేళ్లు చిన్నవాడైన యువకుడితో ప్రేమాయణం పెట్టుకుంది ఓ వివాహిత. ఈ వ్యవహారం తెలిసి భర్త మందలించాడు. దీనితో తీవ్ర మనస్థాపానికి గురైన వివాహిత ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకున్నది.

 
పూర్తి వివరాలు చూస్తే... తెలంగాణలోని రాజన్న సిరిసిల్లా జిల్లా రాజీవ్ నగర్‌కు చెందిన 24 ఏళ్ల వేణుగోపాల్, 26 ఏళ్ల పూజ ఇద్దరూ ఒకేచోట ఉద్యోగం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఇది కాస్తా ప్రేమగా మారింది. ఈ వ్యవహారం ఇంట్లో చెప్పలేకపోయారు. దీనితో నాలుగేళ్ల క్రితం పూజకి తన మేనబావనిచ్చి పెళ్లి జరిపించారు. ఐతే అతడితో మనస్పర్థలు రావడంతో అతడికి దూరంగా వుంటూ వస్తోంది.

 
తన ప్రియుడు వేణుగోపాల్ తో తరచూ చాటుమాటుగా కలుస్తూ గంటలతరబడి అతడి వద్ద గడుపుతోంది. ఈ వ్యవహారంపై ఆగ్రహం చెందిన పూజ భర్త పోలీసు స్టేషన్లో తన భార్య మిస్సింగ్ అంటూ ఫిర్యాదు చేసాడు. ఇది తెలుసుకున్న పూజ, వేణుగోపాల్ తమ పరువు పోతుందని భావించి ఇద్దరూ కలిసి ఊరికి దూరంగా వున్న అటవీ ప్రాంతానికి వెళ్లి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అటుగా వెళ్లిన స్థానికులు చెట్టుకు వేలాడుతున్న శవాలను చూసి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments