Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో దారుణం : మాజీ ప్రియురాలిని స్పానర్‌తో కొట్టి చంపిన ప్రియుడు (Video)

వరుణ్
మంగళవారం, 18 జూన్ 2024 (19:06 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం జరిగింది. తన మాజీ ప్రియురాలిని ప్రియుడు నడి రోడ్డుపై కొట్టి చంపేశాడు. అదీ కూడా స్పానర్‌తో ఈ దాడికి దాడిచేశారు. ఆ యువతి బోరున విలపిస్తున్నప్పటికీ ఏమాత్రం కనికరం లేకుండా ప్రాణాలు విడిచేంతవరకు కొట్టాడు. ఈ దారుణం మంగళవారం ఉదయం 8.30 గంటల సమయంలో అత్యంత బిజీగా ఉండే ప్రాంతంలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
ఈ దారుణానికి పాల్పడిన యువకుడిని 20 యేళ్ల రోహిత్ యాదవ్‌గా గుర్తించగా, యువతిని ఆర్తీ యాదవ్‌గా గుర్తించారు. దీనిపై ముంబై పోలీసులు స్పందించి రోహిత్ యాదవ్‌పై హత్యా కేసును నమోదు చేసి, విచారణ జరుపుతున్నారు. మాజీ ప్రియురాలిపై విచక్షణా రహితంగా రోహిత్ యాదవ్ దాడి చేస్తుంటే అనేక మంది పాదాచారాలు ఒక్కరు కూడా అడ్డుకోకుండా నిశ్చేష్టులై చూస్తూ నిల్చొండిపోయారు. అయితే, ఒక యువకుడు మాత్రం రోహిత్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించినా రోహిత్ ఆగలేదు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments