Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారం చేసిన కామాంధుడి తల్లిపై బాధితురాలు కాల్పులు

Webdunia
ఆదివారం, 8 జనవరి 2023 (11:34 IST)
ఢిల్లీలోని భాజన్‌పురలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తనపై అత్యాచారానికి ఒడిగట్టిన కామాంధుడి తల్లిని బాధితురాలు చెరబట్టింది. నిందితుడి తల్లిపై తుపాకీతో బాధితురాలు కాల్పులు జరిపింది. అయితే, అదృష్టవశాత్తు అది మిస్ ఫైర్ కావడంతో నిందితుడి తల్లి ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. శనివారం సాయంత్రం జరిగిన ఈ షాకింగ్ ఘటన వివరాలను పరిశీలిస్తే,
 
భాజన్‌పురలో ఉంటున్న ఓ బాలికపై గత యేడాది అత్యాచారం జరిగింది. దీంతో ఆ బాలిక పోలీసులు ఆశ్రయించింది. స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, బాధితురాలితో పాటు అత్యాచారానికి పాల్పడిన యువకుడు కూడా మైనర్ కావడంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ జరిపిన తగిన చర్యలు తీసుకున్నారు.
 
ఈ కేసు ప్రస్తుతం కోర్టులో విచారణలో ఉంది. తాజాగా ఈ కేసులోని నిందితుడైన తల్లిపై బాలిక తుపాకీతో కాల్పులు జరిపింది. అయితే, అది మిస్ ఫైర్ అయినప్పటికీ, ఈ ఘటనపై ఆమె గాయపడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలిని అదుపులోకి తీసుకునమ్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments