Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ కప్ టోర్నీ.. విజయశంకర్ అవుట్.. మయాంక్ ఇన్..

Webdunia
సోమవారం, 1 జులై 2019 (17:19 IST)
ప్రపంచకప్ టోర్నీలో ఆడే జట్టు నుంచి ప్రస్తుతం టీమిండియా క్రికెటర్లు వరుసగా ఇంటి బాటపడుతున్నారు. ఇందుకు గాయాలు కూడా కారణంగా నిలిచాయి. ఇప్పటికే డాషింగ్ ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ గాయ‌ప‌డ్డాడు. వేలి గాయంతో మొత్తం టోర్న‌మెంట్ నుంచే వైదొల‌గిపోయాడు. ఆ త‌రువాతి వంతు భువ‌నేశ్వ‌ర్ కుమార్‌ది. 
 
కాలి కండ‌రాల్లో గాయం వ‌ల్ల రెండు మ్యాచ్‌ల‌కు దూరం అయ్యాడు. తాజాగా ఆల్‌రౌండ‌ర్ విజ‌య్ శంక‌ర్ కూడా ఈ మెగా ఈవెంట్ నుంచి తప్పుకున్నాడు. అలాగే విజ‌య్ శంక‌ర్ స్థానంలో మ‌యాంక్ అగ‌ర్వాల్‌ను జ‌ట్టులోకి తీసుకున్నారు.
 
భార‌త క్రికెట్ ప్రపంచంలో తాజా సంచ‌ల‌నంగా మారిన పేరు మ‌యాంక్ అగ‌ర్వాల్‌. ఇంగ్లండ్‌లో ప్ర‌పంచ‌కప్ టోర్న‌మెంట్‌లో ఆడుతున్న భార‌త క్రికెట్ జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్న క్రికెట‌ర్‌. మ‌డ‌మ‌ల్లో గాయం కార‌ణంగా ఆల్ రౌండ‌ర్ విజ‌య్ శంక‌ర్ టోర్నీ మొత్తానికీ దూరం కావ‌డంతో.. అత‌ని స్థానంలో మ‌యాంక్ అగ‌ర్వాల్‌ను తీసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ముంబై మహానగరంలో రెడ్ అలెర్ట్ .. ఎందుకో తెలుసా?

ఏపీలో 'స్త్రీశక్తి' అనూహ్య స్పందన - ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం సిగపట్లు

విశాఖ స్టీల్ ప్లాంట్‌‌పై 'ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్' : కేంద్రంపై షర్మిల

ప్రియురాలి కొత్త ప్రియుడిపై కత్తితో దాడి చేసిన ప్రియుడు..

Amaravati: జగన్‌కు నిజంగా ధైర్యం ఉంటే, అమరావతి పురోగతిని చూడాలి.. దేవినేని

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కొత్త ఆరంభం' అంటున్న గాయకుడు రాహుల్ సిప్లిగంజ్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

తర్వాతి కథనం
Show comments