Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియమైన భారత అభిమానుల్లారా.. పిల్లలూ క్రీడల్లోకి రావొద్దు..

Webdunia
సోమవారం, 15 జులై 2019 (15:22 IST)
ఆదివారం లార్డ్స్‌ మైదానంలో ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగిన ఐసీ వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌లో బ్రిటీష్ జట్టు కప్ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో కివీస్ ఆటగాడు జేమ్స్‌ నీషమ్ ట్వీటర్‌లో ఓ పోస్ట్‌ పెట్టి అందరినీ షాక్‌కు గురిచేశాడు. 
 
ఈ పోస్టులో పిల్లలు ఎవరూ క్రీడల్లోకి రావొద్దని పిలుపునిచ్చాడు. అంతేగాకుండా పిల్లలు ఏదైనా మంచి వృత్తిని ఎంచుకోండి.. అంటూ జిమ్మీ పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
నీషమ్ పెట్టిన ఈ పోస్టుకు నెటిజన్ల తమదైన స్టైల్‌లో కామెంట్లు కురిపిస్తున్నారు. న్యూజిలాండ్ అభిమానులే కాదు.. భారత క్రికెట్ అభిమానులు కూడా నీషమ్‌ను ఓదార్చుతున్నారు. ఫైనల్ మ్యాచ్ ముందురోజు కూడా నీషమ్ ఓ పోస్ట్ చేశాడు.
 
ప్రియమైన భారత అభిమానులారా.. ఒకవేళ ఫైనల్ మ్యాచ్‌ను వీరు వీక్షించేందుకు స్టేడియానికి రాలేకపోతే.. దయచేసి మీ వద్ద ఉన్న మ్యాచ్ టికెట్లను అధికారిక ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విక్రయించండి. అధిక లాభానికి అమ్ముకోవాలని అందరికీ అనిపిస్తుంది. కానీ.. ధనవంతులే కాకుండా నిజమైన క్రికెట్ అభిమానులు మ్యాచ్‌కు వచ్చేలా చేయండని ట్విట్టర్‌లో చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Akbaruddin Owaisi: అసెంబ్లీ గాంధీ భవన్ మారింది... అక్భరుద్ధీన్ ఫైర్ అండ్ వాకౌట్

ఉపాధి కోసం పలు భాషలు నేర్చుకోవాలి.. రాజకీయాలు వద్దు : సీఎం చంద్రబాబు

నిరుద్యోగ యువత కోసం రాజీవ్ యువ వికాసం.. ప్రారంభించిన తెలంగాణ సర్కారు

ఉపాధి హామీ పనుల్లో రూ.250 కోట్ల అవినీతి : డిప్యూటీ సీఎం పవన్

ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరు.. రైలు కిందపడి యువ జంట ఆత్మహత్య? ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీత లేని ఇంటికి ఇప్పటివరకు వెళ్లలేదు : పార్తిబన్

Raj Tarun: ఏం బతుకురా నాది అంటున్న రాజ్ తరుణ్

ఇంటిల్లిపాదినీ నవ్వించే సారంగపాణి జాతకం సిద్ధం : నిర్మాత

Santosh Shobhan: సంతోష్ శోభన్ హీరోగా కపుల్ ఫ్రెండ్లీ షూటింగ్ కంప్లీట్

అల్లరి నరేష్ కొత్త సినిమా పేరు 12A రైల్వే కాలనీ

తర్వాతి కథనం
Show comments