Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచకప్ తొలి ఫైనల్- కివీస్ బ్యాటింగ్.. న్లో ఫ్లై జోన్

Webdunia
మంగళవారం, 9 జులై 2019 (14:43 IST)
ప్రపంచ కప్‌లో భాగంగా తొలి సెమీఫైనల్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుతుంది.


ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోని భారత్‌.. నాలుగో స్థానంలోని న్యూజిలాండ్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
 
ఇకపోతే.. శ‌నివారం శ్రీలంక‌తో మ్యాచ్ సంద‌ర్భంగా బ్రాడ్‌ఫోర్ట్ జోన్‌లో ఓ ఎయిర్‌క్రాఫ్ట్ బ్యాన‌ర్ల‌తో ప‌దేప‌దే చ‌క్క‌ర్లు కొట్టింది. ఇండియా స్టాప్ మాబ్ లించింగ్‌, జ‌స్టిస్ ఫ‌ర్ క‌శ్మీర్ అన్న బ్యాన‌ర్ల‌తో ఆ విమానం మాంచెస్ట‌ర్ గ‌గ‌న‌త‌లంలో విహ‌రించింది.
 
ఈ ఘ‌ట‌న ప‌ట్ల ఆందోళ‌న‌కు గురైన ఐసీసీ ఇవాళ ఆ స్టేడియంలో ప్రాంతంలో నో ఫ్లై జోన్ ఆదేశాలు జారీ చేసింది. తొలి సెమీఫైన‌ల్ జ‌ర‌గ‌నున్న‌ నేప‌థ్యంలో ఆ ప్రాంతాన్ని నో ఫ్లై జోన్‌గా ప్ర‌క‌టించారు. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఓ లేఖ‌లో ఈ విష‌యాన్ని బీసీసీఐకి చెప్పింది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments