Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోహిత్ పరుగుల దాహానికి అడ్డుకట్ట వేసే మొనగాడు ఏడి? మైఖేల్ క్లార్క్

Webdunia
మంగళవారం, 9 జులై 2019 (12:06 IST)
భారత క్రికెట్ జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీలో ఐదు సెంచరీలు చేసి సరికొత్త రికార్డును నెలకొల్పాడు. గత మూడు మ్యాచ్‌లలో వరుసగా సెంచరీలు కొట్టాడు. 
 
దీనిపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ స్పందించాడు. రోహిత్ శర్మ అద్భుత ఫామ్‌లో ఉన్నాడనీ, అతని పరుగుల దాహాన్ని అడ్డుకునే మొనగాడు ఎవరున్నారంటూ ప్రశ్నించారు. పైగా, భారత్ సాధించిన విజయాల వెనుక రోహిత్ అద్భుత ప్రదర్శన దాగుందన్నారు. 
 
అయితే, ఈ ప్రపంచ కప్‌లో భారత్ పదర్శన అత్యుత్తమంగా ఉన్నప్పటికీ న్యూజిలాండ్‌ను తక్కువగా అంచనా వేయవద్దని క్లార్క్ చెప్పాడు. అయితే, వరుసగా మూడు మ్యాచ్‌లలో ఓడిపోవడంతో ఆ జట్టులో ఆత్మవిశ్వాసం లోపించిందని చెప్పుకొచ్చాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆన్‌లైన్ బెట్టింగ్, గేమ్స్ ఆడేందుకు అప్పులు.. రైలు కింద దూకేశాడు

పోలీసుల ముందు లొంగిపోయిన 86మంది మావోయిస్టులు..

మంచాన్ని కారుగా మార్చుకున్నాడు... ఎంచక్కా రోడ్డుపై జర్నీ - వీడియో వైరల్

క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మైదానంలోనే మృతి చెందిన యువకుడు

మానవ్ శర్మ ఆత్మహత్య కేసు: భార్య, మామను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎందుకంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

ప్రశాంత్ వర్మ చిత్రం మహాకాళి లోకి అడుగుపెట్టిన అక్షయ్ ఖన్నా

తర్వాతి కథనం
Show comments