Webdunia - Bharat's app for daily news and videos

Install App

జోహ్రా బేటా... నీవు కూడా కూతురువే : గౌతం గంభీర్ ట్వీట్

జ‌మ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలో ఉగ్ర‌వాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఏఎస్ఐ అబ్దుల్ ర‌షీద్ కూతురు జోహ్రాకు భారత క్రికెటర్ గౌతం గంభీర్ అండగా నిలబడ్డారు. అంతేకాకుండా, జోహ్రా చదువుల కోసం తాను సాయం చేస్తాన‌ని క

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2017 (16:51 IST)
జ‌మ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలో ఉగ్ర‌వాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఏఎస్ఐ అబ్దుల్ ర‌షీద్ కూతురు జోహ్రాకు భారత క్రికెటర్ గౌతం గంభీర్ అండగా నిలబడ్డారు. అంతేకాకుండా, జోహ్రా చదువుల కోసం తాను సాయం చేస్తాన‌ని క్రికెట‌ర్ గౌత‌మ్ గంభీర్ ప్రకటించాడు కూడా. దీనికి గంభీర్‌కు ఐదేళ్ల జోహ్రా ధన్యవాదాలు తెలిపింది. 
 
"నేను డాక్ట‌ర్‌ని కావాల‌ని అనుకుంటున్నా. దానికి సాయం చేస్తాన‌న్న గంభీర్ సార్‌కు థ్యాంక్స్‌. నేను, నా కుటుంబం ఎంత‌గానో ఆనందిస్తున్నాం" అని జోహ్రా అన్న‌ది. దీనిపై గంభీర్ స్పందించాడు. 'జోహ్రా బేటా నాకు థ్యాంక్స్ చెప్పొద్దు. నువ్వు కూడా మా ఇద్దరు కుమార్తెలు ఆజీన్‌, అనైజాలాంటిదానివే. డాక్ట‌ర్‌ని కావాల‌ని అనుకుంటున్నావ‌ట‌. నీ క‌ల‌ల‌ను సాకారం చేసుకునే దిశ‌గా స్వేచ్ఛగా విహ‌రించు. మేమున్నాం' అని గంభీర్ ట్వీట్ చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

ఇంట్లో భారీ పేలుడు - నలుగురు మృతి! కారణం ఏంటో?

జాతర ముసుగులో అసభ్య నృత్యాలు.. నిద్రపోతున్న పోలీసులు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లపై వివక్ష : పూజా హెగ్డే

తర్వాతి కథనం
Show comments