మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ అరెస్ట్‌: వెంటనే విడుదల

Webdunia
సోమవారం, 18 అక్టోబరు 2021 (09:30 IST)
మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ అరెస్ట్‌ అయ్యాడు. అయితే గంటల వ్యవధిలోనే చండీగఢ్‌ హైకోర్టు ఆదేశాలతో విడుదలయ్యాడు. గత సంవత్సరం జరిగిన లైవ్ చాట్‌లో ఓ వర్గం వారిని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశాడని కేసు నమోదు కావడంతో యూవీని హర్యానా పోలీసులు అరెస్ట్‌ చేశారు. 
 
గతేడాది రోహిత్‌ శర్మతో జరిగిన లైవ్‌ చాటింగ్‌లో క్రికెటర్‌ యుజ్వేంద్ర చాహల్‌ను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఫిబ్రవరిలో హరియాణాలోని హన్సి నగర పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. 
 
ఈ కేసులో యువీని హిస్సార్‌ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అయిన కాసేపటికి. చండీగఢ్‌ హైకోర్టు ఆదేశాల మేరకు అరెస్ట్‌ యువీ విడుదలయ్యాడు. అయితే గతంలోనే ఈ విషయంపై యువీ క్షమాపణలు చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బోరబండలో వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు, ఎందుకు?

ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు కేసు : సహ కుట్రదారు జసిర్ అరెస్టు

Telangana deep freeze: తెలంగాణ ప్రజలను వణికిస్తున్న చలి-పులి

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? హస్తినలో మకాం వేసిన సిద్ధూ - డీకే

భార్య, కవల పిల్లలు మృతి.. ఇక బతకలేను.. ఉరేసుకున్న వ్యక్తి.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

తర్వాతి కథనం
Show comments