Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిజ్వాన్ అతిప్రేమ.. నవ్వుకున్న జనం.. ఏమైందంటే? (video)

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (18:44 IST)
Rizwan
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్ వికెట్ కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ అతిప్రేమ చూపెట్టాడు. ఇది పాక్ అభిమానులకు ముచ్చటగా ఉన్నా... ఇతరులకు అతిగా అనిపిస్తోంది. వివరాల్లోకి వెళితే..  ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ బ్యాటింగ్ చేస్తున్నాడు.
 
పాకిస్తాన్ లెఫ్టార్మ్ స్పిన్నర్ నౌమన్ అలీ బౌలింగ్ చేస్తున్నాడు. అతడు వేసిన ఓ బంతి లబుషేన్ మోచేతిని తాకింది. కీపింగ్ చేస్తున్న రిజ్వాన్ బంతిని అందుకోకుండా... లబుషేన్ దగ్గరకు వెళ్లి బాగున్నావా అంటూ ఆరా తీశాడు. అనంతరం అతడి మోచేతిని పట్టుకొని రుద్దాడు కూడా.
 
అయితే ఇక్కడ రిజ్వాన్ చేసిన పనిని తప్పు బట్టడం లేదు. అక్కడ అతడు ప్రదర్శించిన అత్యుత్సాహం నవ్వు తెప్పించేదిలా ఉంది. బంతిని ఫాస్ట్ బౌలర్ వేయలేదు... అయినప్పటికీ రిజ్వాన్ లబుషేన్ చేతిన తన చేతుల్లోకి తీసుకుని అతి జాగ్రత్త చేయడం విడ్డూరంగా అనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతికి కేంద్ర ప్రభుత్వం రూ.4,200 కోట్లు విడుదల

రైలు ప్రయాణంలో ఎంత లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా?

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం- ప్రతి 2 నిమిషాలకు మహిళ మృతి.. కారణం అదే..

భర్తను ప్రాంక్ చేసిన భారతీయ మహిళ.. రూ.77,143 విలువైన కీచైన్ కొనిందట (వీడియో వైరల్)

ఊబకాయం వద్దు.. జీవనశైలిని మార్చండి.. ఫిట్‌గా వుండండి.. ప్రధాని పిలుపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

తర్వాతి కథనం
Show comments