Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లండ్‌లో టెస్ట్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్న విజయ్ మాల్యా

దేశంలోని పలు బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలను రుణాల రూపంలో తీసుకుని విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్తుడు విజయ్ మాల్యా. లండన్‌లో ఆశ్రయం పొందుతున్నాడు. ఈయన జల్సాలు మాత్రం ఏమాత్రం తగ్గించుకోలేదు. తాజాగా

Webdunia
శనివారం, 8 సెప్టెంబరు 2018 (09:56 IST)
దేశంలోని పలు బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలను రుణాల రూపంలో తీసుకుని విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్తుడు విజయ్ మాల్యా. లండన్‌లో ఆశ్రయం పొందుతున్నాడు. ఈయన జల్సాలు మాత్రం ఏమాత్రం తగ్గించుకోలేదు. తాజాగా ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న భారత్ - ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్‌‌లను వీక్షిస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు.
 
తాజాగా లండన్‌లోని ఓవల్ మైదానంలో జరుగుతున్న చివరి టెస్టులో దర్శనమిచ్చాడు. మ్యాచ్‌ను తిలకించేందుకు స్టేడియం లోపలికి వస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
 
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న కోహ్లీ సేనను కలిసేందుకు గతంలో మాల్యా ప్రయత్నించగా, భారత ప్రభుత్వం అందుకు అంగీకరించలేదని సమాచారం. దీంతో మ్యాచ్ చూసుకుని వెళ్లిపోయాడు. తాజాగా మరోమారు మ్యాచ్‌కు వచ్చి కలకలం రేపాడు. ఇంగ్లండ్ నుంచే తన వ్యాపార కార్యకలాపాలను చక్కబెట్టుకుంటున్న మాల్యాను దేశానికి రప్పించేందుకు భారత్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

తర్వాతి కథనం
Show comments