Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుభమన్‌ గిల్‌తో లవ్వులో వున్న సారా టెండూల్కర్..?

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (16:30 IST)
లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్) బ్యాట్స్‌మెన్ అయిన శుభమన్‌ గిల్‌తో డేటింగ్ చేస్తున్నట్టు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఆ వదంతులపై ఇప్పటి వరకు ఎవరూ కూడా స్పందించలేదు. కానీ, వీటికి బలం చేకూర్చేలా వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరిని మరొకరు ఫాలో అవుతున్నారు.
 
ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసే ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ మధ్యనే బాల్కనీలో నిల్చొని ఉన్న ఫొటోను ఆమె పోస్ట్ చేసింది. పట్టణంలోనే అన్ని నవ్వులున్నాయనే క్యాప్షన్‌ను ఆ ఫొటోకు జత చేసింది. 
 
అభిమానులు కూడా ఆ ఫొటోకు స్పందించారు. అనుకోని అతిథులుగా బాలీవుడ్ నుంచి కార్తిక్ ఆర్యన్, అర్మాన్ మాలిక్ కూడా ఆ ఫొటోకు కామెంట్ చేశారు. ముంబైలోని ధీరూబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి ఆమె పాఠశాల విద్యను పూర్తి చేసింది. ప్రస్తుతం లండన్‌లో ఉన్నత విద్యను అభ్యసిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల.. ఉత్తీర్ణత 83శాతం

ఆస్తి కోసం కుమార్తె చంపి నదిలో పాతి పెట్టిన సవతి తల్లి!!

మార్క్ శంకర్ పవనోవిచ్‌ను కాపాడిన వారిని సత్కరించిన సింగపూర్

తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల- జూన్ 15 నుండి జూన్ 30 వరకు పరీక్షలు

ఫోనులో ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త.. పోలీసులకు భార్య ఫిర్యాదు.. కేసు నమోదు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

తర్వాతి కథనం
Show comments