Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంక పర్యటనకు శ్రేయాస్ అయ్యర్ దూరం..

Webdunia
మంగళవారం, 11 మే 2021 (21:23 IST)
శ్రీలంక పర్యటనకు ముంబై బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ దూరం కానున్నాడు. మార్చిలో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అయ్యర్‌ గాయపడటంతో అతని భుజానికి ఏప్రిల్‌ 8న సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. గాయం కారణంగా అతడు ఐపీఎల్‌కు కూడా దూరమయ్యాడు. 
 
అయ్యర్‌ కోలుకోవడానికి ఇంకా మూడునెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ శ్రేయస్‌ ఫిట్‌గా ఉంటే లంక టూర్‌లో భారత క్రికెట్‌ జట్టు పగ్గాలు చేపట్టే అవకాశం వచ్చేది.
 
పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం వచ్చే జూలైలో భారత క్రికెట్‌ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్‌ కోసం భారత్‌ క్రికెట్‌ జట్టు జూలై 5న శ్రీలంకకు చేరుకుంటుంది. తప్పనిసరి క్వారంటైన్‌ పూర్తైన తర్వాత వన్డే సిరీస్‌ జూలై 13న ప్రారంభంకానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన తమిళనాడు ఎంపీ

అత్యవసరం ఉంటే తప్పా... ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. పౌరులకు భారత్ హెచ్చరిక!

లోక్‌సభ స్పీకరుగా ఓం బిర్లా ఎన్నిక.. ప్రొటెం స్పీకర్ ప్రకటన

ఆంధ్రా ప్రజలకు మండుతుంది.. జగన్ పేర్లు తొలగిపోతున్నాయ్...

అన్నదాత సుఖీభవగా పేరు మార్చుకున్న రైతు భరోసా పథకం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

తర్వాతి కథనం
Show comments